Manchu Vishnu Vs Prabhas in Bhakta Kannappa: మంచు విష్ణు చాలా కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. మంచు విష్ణు అనే కాదు మంచు కుటుంబం మొత్తం సాలిడ్ హిట్ కోసం తపిస్తున్నారు. నిజానికి మోహన్ బాబు బిరుదే కలెక్షన్ కింగ్, అలాంటి ఆయన సన్ ఆఫ్ ఇండియా లాంటి సినిమాతో భారీ షాక్ తిని సినిమాల నుంచి కొంచెం దూరం అయ్యారు. ఆ తరువాత మంచు విష్ణు ఎన్నో ఆశలతో జిన్నా…
ప్రభాస్ సినిమా రిలీజ్ అయితే పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. అలాంటిది బర్త్ డే అంటే… సెలబ్రేషన్స్ ఆకాశాన్ని తాకేలా ఉంటాయి. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే ఉంది. ఆ రోజు ప్రభాస్ సినిమాల నుంచి సాలిడ్ అప్డేట్స్ బయటికి రాబోతున్నాయి. నిన్న మొన్నటి వరకు రెండు సినిమాల అప్డేట్స్ మాత్రమే రానున్నాయని వినిపించింది కానీ ఇప్పుడు… డార్లింగ్ డబుల్ కాదు ట్రిపుల్ డోస్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898AD.. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మహానటి సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిన దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో ఇదివరకు ఎన్నడు కనిపించని పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నారు.అంతేకాదు ప్రభాస్ తన సినీ కెరీర్లోనే ఎప్పుడూ టచ్ చేయని జోనర్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది.దీంతో ఈ మూవీ పై భారీ గా అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే…
Amitabh Bachchan: ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కల్కి 2898AD. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. సలార్, కల్కి 2898AD, మారుతీ మూవీ ఇలా మూడు సినిమాలు ఏక కాలంలో రూపొందుతున్నాయి.అవి కూడా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్లు గా రూపొందుతున్నాయి . ఇక ఈ మూడు సినిమాలు పూర్తయిన తర్వాత ప్రభాస్ సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ సినిమా చేయబోతున్నాడు. ఆ తర్వాత హను రాఘవపూడి తో ఓ సినిమా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంది. కాగా ఈ లిస్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమా లు చేస్తూ బిజీ గా వున్నాడు. `సలార్`, “కల్కి 2898 AD”, వంటి సినిమాల గ్లింప్స్ వీడియోస్ ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్ లో భారీగా అంచనాలు పెంచేసాయి.అయితే ప్రభాస్ హీరోగా మారుతి రూపొందిస్తున్న మూవీ(రాజా డీలాక్స్) నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు.కనీసం ప్రారంభమైందనే వార్తకు రాలేదు, షూటింగ్ ఎంత వరకు పూర్తి అయింది.ఏం జరుగుతుందనే అప్ డేట్ టీమ్ నుంచి అస్సలు రావడం లేదు.…
Prabhas: ఏఐ ఫొటోస్.. ఏఐ ఫొటోస్.. ఏఐ ఫొటోస్.. ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఒకే ఒక్క యాప్ ఏఐ. ఏ ముహూర్తనా ఈ టెక్నాలజీ వచ్చిందో గానీ అప్పటినుంచి సోషల్ మీడియాలో అభిమానులకి ఇదే పనిగా మారిపోయింది. తమ అభిమాన హీరోలను తమకు నచ్చిన విధంగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు.
దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లియో.. ఈ సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మాస్టర్ సినిమా తర్వాత వీరిద్దరి కాంబోలో రూపొందుతోన్న ఈ భారీ బడ్జెట్ మూవీలో అర్జున్, సంజయ్దత్, త్రిష ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. కశ్మీర్ బ్యాక్డ్రాప్లో రివేంజ్ డ్రామాగా లియో మూవీ తెరకెక్కుతోంది.లియో సినిమాలో కమల్హాసన్, కార్తి మరియు సూర్య అతిథి పాత్రల్లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. లియో ట్రైలర్ను గురువారం మేకర్స్ రిలీజ్ చేశారు. యాక్షన్ అంశాలతో ఈ ట్రైలర్…
Prabhas: రోజురోజుకు టెక్నాలజీ పెరిగిపోతుంది. ఒకప్పుడు అభిమానం అంటే.. సైకిళ్ళపై అభిమాన హీరోల బొమ్మలు వేయించుకోనేవాళ్లు.. పేపర్ లో వచ్చే హీరోల బొమ్మలను కట్ చేసి.. ఇంట్లో తలుపులకు, అద్దాలకు అంటించుకొనేవాళ్లు.. ఏదైనా పండగ వస్తే.. నచ్చిన హీరోల ఫోటోలను గ్రీటింగ్ కార్డులుగా ఇచ్చేవాళ్లు.. ఇక ఇప్పుడు అలాంటివి లేవు. అంతా