The Vaccine War box office collection: వివేక్ అగ్నిహోత్రి తాజా చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’, ప్రేక్షకులు, విమర్శకుల నుండి మిశ్రమ స్పందన అందుకుంది . దాదాపు రూ.10 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయంలో దాన్ని కూడా క్రాస్ చేసేందుకు కష్టపడుతోంది. అనుపమ్ ఖేర్, నానా పటేకర్, సప్తమి గౌడ, పల్లవి జోషి కీలక పాత్రలలో నటించిన ‘ది వ్యాక్సిన్ వార్’ థియేటర్లలో అంతగా ఆడడం లేదు. అక్టోబర్…
Malavika Mohanan:మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాస్టర్ సినిమాతో తెలుగు అభిమానులు కూడా తన వలలో వేసుకున్న ఈ బ్యూటీ వరుస సినిమాలను చేస్తూ స్టార్ హీరోయిన్ రేస్ లో ఉండడానికి గట్టి ప్రయత్నాలు చేస్తుంది.
Prabhas: అభిమానం ఒక్కసారి మొదలైందంటే ఆపడం చాలా కష్టం. ముఖ్యంగా తెలుగు అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మనసులో పెట్టుకున్నారంటే చచ్చే వరకు వారిని వదిలిపెట్టరు. ఇక తమ అభిమాన హీరో గానీ, హీరోయిన్ గానీ కనిపిస్తే ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చాలాసార్లు చాలా వీడియోలు చూసాం.
Siddharth: బొమ్మరిల్లు సినిమాతో పక్కింటి అబ్బాయి లా మారిపోయాడు సిద్దార్థ్. ఈ సినిమా తరువాత మంచి మంచి సినిమాల్లో నటించి తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక మధ్యలో కొన్నేళ్లు సిద్దూ గ్యాప్ ఇచ్చినా.. ఇప్పుడు మాత్రం వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
Prabhas Salar Effect Release dates tobe changed: ముందు నుంచి అనుకున్నదే జరిగింది. సెప్టెంబర్ 28న రావాల్సిన “సలార్” డేట్ మారి క్రిస్మస్ కి రానున్నట్టు గత కొద్దిరోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. దాన్ని నిజం చేస్తూ సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన ఈ సినిమా క్రిస్మస్ కి రానుంది, డిసెంబర్ 22న విడుదల అవుతుంది అని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ప్రభాస్ ప్రతి సినిమా విడుదలకు ఏదో ఒక సమస్య తలెత్తుతూనే ఉంది. ఆయన…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న సినిమా సలార్… ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమాగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకి తగ్గట్లే సలార్ నుంచి ఏ ప్రమోషనల్ కంటెంట్ వచ్చినా, ఎలాంటి అప్డేట్ బయటకి వచ్చినా అది నేషనల్ వైడ్ సెన్సేషన్ అవుతోంది. ఆకాశాన్ని తాకే అంచనాల మధ్య సెప్టెంబర్ 28న డైనోసర్ వచ్చి బాక్సాఫీస్ ని కబ్జా చేస్తుంది అనుకుంటే ఊహించని విధంగా అందరికీ…
Salaar: సలార్ సూపర్ హిట్ .. ప్రభాస్ ను మించిన హీరో లేడు.. కెజిఎఫ్ తరువాత ప్రశాంత్ నీల్ మరో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. వెయ్యి కోట్లు పక్కా.. థియేటర్ లో ప్రభాస్ ఎంట్రీ కేకలు.. అరుపులు.. అన్ని బావుంటే .. ఈరోజు ఇలాంటి మాటలే వినేవాళ్లం కదా.
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ ఫ్యాన్స్‌ను తెగ ఊరిస్తోంది. ఎందుకంటే… ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ చేసిన మూడు సినిమాలు ఊరమాస్ సినిమాలే. కన్నడలో వచ్చిన ఉగ్రం, పాన్ ఇండియా రేంజ్లో వచ్చిన కెజియఫ్ చాప్టర్ వన్, చాప్టర్ 2 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మాసివ్ హిట్ సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా కెజియఫ్ సంచలనంగా నిలిచింది. మూడో సినిమాతోనే వెయ్యి కోట్ల క్లబ్లో చేరి… రాజమౌళి సరసన చేరిపోయాడు ప్రశాంత్ నీల్. అలాంటి దర్శకుడికి పాన్ ఇండియా…
Virat Karrna: విరాట్ కర్ణ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నపేరు . పెదకాపు సినిమాత్ విరాట్ హీరోగా పరిచయమవుతున్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించాడు.