Adipurush: ప్రభాస్, సైఫ్ అలీఖాన్, కృతి సనన్ జంటగా నటించిన ఆదిపురుష్ చిత్రానికి సుప్రీం కోర్టు నుంచి శుభవార్త అందింది. జూలై 27న వ్యక్తిగతంగా హాజరుకావాలని నిర్మాత, దర్శకుడు, డైలాగ్ రైటర్‌ను కోర్టు ఆదేశించిన అలహాబాద్ హైకోర్టు నిర్ణయాన్ని దేశంలోనే అతిపెద్ద న్యాయస్థానం స్టే విధించింది.
Rajamouli: యంగ్ రెబల్ స్టార్ ను పాన్ ఇండియా స్టార్ గా చేసింది దర్శక ధీరుడు రాజమౌళినే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తిలేదు. అసలు తెలుగు సినిమాను పాన్ ఇండియాకు పరిచయం చేసిందే ఆయన. బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ ను ఓ రేంజ్ లో మార్చేసిన ఘనత జక్కన్నకే దక్కుతుంది. ఇక రాజమౌళి బాటలోనే నాగ్ అశ్విన్ నడుస్తున్నాడు.
Prabhas:ఎట్టేకలకు ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూసిన క్షణం రానేవచ్చింది. ప్రాజెక్జ్ కె లో కె అంటే ఏంటో తెలిసిపోయింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న చిత్రం ప్రాజెక్ట్ కె. అమెరికాలో జరిగిన శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ లో కె అంటే కల్కి2898AD అని చెప్పుకొచ్చేశారు. దాంతో పాటు ఫస్ట్ గ్లింప్స్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు.
Prabhas, Nag Ashwin Film Kalki 2898 AD Story Line Leak: ‘రెబల్ స్టార్’ ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘ప్రాజెక్ట్ కే’ టైటిల్, గ్లింప్స్ వచ్చేశాయి. శుక్రవారం తెల్లవారుజామున ప్రతిష్ఠాత్మక ‘శాన్ డియాగో కామిక్ కాన్’ వేడుకలో చిత్ర యూనిట్ గ్లింప్స్, టైటిల్‌ని ప్రకటించింది. ఈ సినిమాకి ‘కల్కి 2898 ఏడీ’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇక గ్లింప్స్‌లోని యాక్షన్ సీన్స్, విజువల్స్, ప్రభాస్ లుక్ సినిమాపై…
Prabhas says I will do film with Ram Charan: ఆదిపురుష్ సినిమా అనంతరం రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో ప్రాజెక్ట్ కే (వర్కింగ్ టైటిల్) కూడా ఒకటి. ‘మహానటి’ తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను బడా ప్రొడ్యూసర్ అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కేలో దీపికా పదుకోన్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక…
Prabhas Fans Reactions on ProjectK Glimpse: ‘బాహుబలి’ సినిమాల తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్‌కి ఆ రేంజ్ హిట్ మూవీ పడలేదు. బాహుబలి-2 అనంతరం సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు అభిమానులను నిరాశపరిచాయి. దీంతో ప్రాజెక్ట్ కే (వర్కింగ్ టైటిల్), సలార్ సినిమాల మీదనే ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల సలార్ టీజర్‌తో అభిమానులకు మంచి కిక్ ఇచ్చిన డార్లింగ్.. ప్రాజెక్ట్ కే ఫస్ట్ గ్లింప్స్‌తో డబుల్ కిక్ ఇచ్చారు. గ్లింప్స్‌తో పాటు ఈ…
Project K: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ప్రాజెక్ట్ కె.. టైటిల్ ఎప్పుడెప్పుడు రివీల్ అవుతుందా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అమెరికాలో జరుగుతున్న శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ లో ఈ సినిమా టైటిల్ ను ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేస్తున్న విషయం తెల్సిందే.
Project K: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ప్రాజెక్ట్ కె. కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
Prabhas: ప్రాజెక్ట్ కె, ప్రభాస్, కమల్ హాసన్.. శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్.. ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేయగానే ఇవే దర్శనమిస్తున్నాయి. ఎన్నాళ్ళో ఎదురుచూస్తున్న తరుణం.. ఈరోజు ఎదురు కానుంది. ప్రభాస్ పాన్ ఇండియా సినిమా.. వైజయంతీ మూవీస్ బ్యానర్ 50 వ సినిమా.. నాగ అశ్విన్ డ్రీమ్ ప్రాజెక్ట్.. కమల్ హాసన్- ప్రభాస్- అమితాబ్ బచ్చన్.. మూడు భాషల స్టార్ నటులు ఒక సినిమాలో కనిపించే అరుదైన కలయిక.. దీంతో ప్రాజెక్ట్ కె…
Prabhas First look from Project K Changed by makers: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్టు K సినిమా మీద భారీ అంచనాలు అనౌన్స్ చేసినప్పటి నుంచి ఉన్నాయి. దానికి తోడు ఈ సినిమా ఒక పాన్ వరల్డ్ ప్రాజెక్టు అని నాగ్ అశ్విన్ ఆ అంచనాలను మరింత పెంచేశాడు. అలాగే అమితాబచ్చన్ దీపికా పదుకోన్, తమిళ స్టార్ హీరో కమల్ హాసన్, దిశా పటాని వంటి వారు కూడా ఈ…