టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస చిత్రలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక “సలార్” నిర్మాణ సంస్థ ‘హోంబళే’ ప్రభాస్ తో ఏకంగా మూడు భారీ సినిమాలు లాక్ చేయగా, రీసెంట్ స్ట్రాంగ్ బజ్ ఒకటి వినపడుతుంది.. అది ఏంటంటే.. కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో కూడా రెబల్ స్టార్ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియనప్పటికీ.. ప్రజంట్ రివిల్ అయిన ప్రభాస్ లుక్ లల్లో దర్శకుడు…
Squid Game Viral Video: “స్క్విడ్ గేమ్” గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ వెబ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా అపారమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. సౌత్ కొరియా నుంచి వచ్చిన ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతూ, 2021లో విడుదలైన మొదటి సీజన్‌తోనే ప్రేక్షకులను తనదైన శైలిలో ఆకట్టుకుంది. తాజాగా విడుదలైన ‘స్క్విడ్ గేమ్ సీజన్ 2’ మరోసారి ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఈ సీజన్ కూడా భారీ విజయం సాధించే దిశగా సాగుతోంది. ఈ రెండో సీజన్…
Kannappa : చిత్ర పరిశ్రమలోని నటీనటుల అందరికీ డ్రీమ్ ప్రాజెక్టులు ఉంటాయి. అయితే, కొంతమందికి మాత్రమే ఆ డ్రీమ్ ప్రాజెక్టు చేసే అవకాశం లభిస్తుంది. కొందరు ఆ డ్రీమ్ ప్రాజెక్టు చేయకుండానే తమ కెరీర్‌ను ముగించాల్సి వస్తుంది.
రాజమౌళి చెప్పినట్టే సుకుమార్ మాస్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో పుష్ప 2తో ప్రూవ్ అయింది. అంతేకాదు ఏకంగా రాజమౌళి రికార్డ్‌ను బ్రేక్ చేసేశాడు సుకుమార్. 2017లో రూ. 1800 కోట్లు వసూలు చేసిన బాహుబలి 2 ఆ రికార్డ్‌ను దాదాపు 8 ఏళ్లు హోల్డ్ చేయగలిగింది. పైనల్గా ఇప్పుడు ఆ రికార్డ్‌ను పుష్ప2 బ్రేక్ చేసి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర హైయెస్ట్ వసూలు రాబట్టిన సినిమాగా టాప్ 2లో నిలిచింది. టాప్ ప్లేస్‌లో అమీర్ ఖాన్…
అన్‌స్టాపబుల్ సీజన్ 4 సూపర్ సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. ఇప్పటికి ఈ స్టేజ్ పై తెలుగు, తమిళ్, మలయాళం తో పాటు బాలీవుడ్ తారలు కూడా సందరడి చేసారు. ఇక లేటెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అన్ స్టాపబుల్ టాక్ షో కు అతిదిగా హాజరయ్యాడు. చరణ్ తో పాటు మరో యంగ్ హీరో శర్వానంద్ కూడా స్టేజ్ పై సందడి చేసాడు. ఈ ఇద్దరి హీరోలతో పాటు టాలీవుడ్ బడా…
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప -2 దెబ్బకి బాక్సాఫీస్ బద్దలైంది. పలు రికార్డులు బ్రేక్ అయ్యాయి. కానీ రెండంటే రెండు రికార్డులు మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి.
2025 సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి కొద్దీగంటల ముందు వేళ డ్రగ్స్‌పై అవగాహన కల్పిస్తూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బతికే మనవాళ్లు ఉన్నా డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్ అంటూ ప్రభాస్ ఆ వీడియో ప్రశ్నించారు. జీవితంలో బోలెడన్నీ ఎంజాయ్మెంట్స్ ఉన్నాయని, కావల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉండగా డ్రగ్స్‌కు నో చెప్పాలని పిలుపునిచ్చారు. ఆ వీడియో మీరు కూడా చూసేయండి మరి.
కిచ్చా సుదీప్ కన్నడ స్టార్ హీరో. రాజమౌళి పుణ్యమా అని తెలుగులో కూడా మంచి ఫేమస్ అయ్యాడు. ఈ మధ్య ఆయన చేస్తున్న కన్నడ సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. ‘విక్రాంత్ రోణ’ తర్వాత కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ పూర్తి స్థాయి హీరోగా నటించిన ‘మ్యాక్స్’ సినిమా కన్నడనాట సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. వెర్సటైల్ ఆర్టిస్ట్ వరలక్ష్మీ శరత్ కుమార్, పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన టాలీవుడ్ నటుడు సునీల్ కీలక…