Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఆయన సినిమా వస్తుందంటే తెలుగులోనే కాకుండా యావత్ దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే.
బాలీవుడ్ పై క్లియర్ డామినేషన్ ప్రదర్శిస్తున్నారు మన తెలుగు హీరోలు. సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి బాలీవుడ్కు ఛాలెంజింగ్ విసురుతున్నారు. త్రీ ఖాన్స్ కూడా టచ్ చేయలేని ఫీట్స్ సొంతం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఓపెనింగ్ డేస్లో తెలుగు హీరోలను కొట్టే మొనగాడు ఇంకా పుట్టేలేదు అన్నట్లుగా ఛేంజ్ అయ్యారు మన హీరోలు. దీనికి రాజమౌళి బాహుబలితో ఆజ్యం పోయగ పుష్ప2తో ఏకంగా సరికొత్త రికార్డు సెట్ చేసి పెట్టాడు సుకుమార్. వరల్డ్ వైడ్గా డే -1 రూ.…
రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో యంగ్ హీరోల కంటే ఎక్కవుగా బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో రాజాసాబ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే మరోక సెన్సషనల్ డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ (వర్కింగ్ టైటిల్) సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లాడు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఆ మధ్య కేరళలో ఫినిష్ చేసారు యూనిట్. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ లేని సీన్స్ ను షూట్…
Super Star Of The Year : టాలీవుడ్ లో ప్రస్తుతం అరడజన్ కు పైగా స్టార్ హీరోలు ఉన్నారు. వారిలో మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి నలుగురు అగ్ర హీరోలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
Heroine : ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా లెవల్లో వారి సత్తా చాటుతున్నారు. బాహుబలి సినిమాతో డార్లింగ్ ప్రభాస్, పుష్ప సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఆర్ఆర్ఆర్ సినిమాతో చెర్రీ, ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగారు.
రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమాలు టాలీవుడ్ లో మారె ఇతర స్టార్ హీరో చేయడం లేదు. ఇప్పటికే ఈ ఏడాది కల్కి తో బ్లాక్ బస్టర్ హిట్ అనుదుకున్న డార్లింగ్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. హార్రర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్గా నటిస్తున్నారు. Also…
Spirit : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయి. వాటిలో ఒకటి మారుతి దర్శకత్వంలో రాజాసాబ్. ఈ సినిమా తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.
Om Raut : 'ఆదిపురుష్' సినిమా ఎంతటి డిజాస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. అలాంటి సినిమాని తెరకెక్కించిన ఓంరౌత్.. హీరో ప్రభాస్ కు చెడ్డ పేరు తీసుకొచ్చాడనడంలో ఎలాంటి సందేహం లేదు.