Kannappa : ‘కన్నప్ప’లో శివుడిగా నటించేందుకు నో చెప్పిన స్టార్ హీరో ఇతడే.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా కన్నప్ప. ఈ సినిమాలో విష్ణుతో పాటు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అలాగే విష్ణు కుమార్తెల తో పాటు విష్ణు కుమారుడు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా నుండి కన్నప్పలో కీలకమైన శివుడు పాత్రను పరిచయం చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పాత్రను బాలీవుడ్ ప్రముఖ హీరో అక్షయ్ కుమార్ పోషించారు. ఈ పోస్టర్ ప్రేక్షకుల నుండి మంచి స్పందన రాబట్టింది.
Also Read : Zombie Reddy : చేతులు మారిన జాంబి రెడ్డి సీక్వెల్
Also Read
- Biggest Flop Movies : ఈ ఏడాది డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ నష్టాలు తెచ్చిన టాప్ సినిమాలు ఇవే..
- Deepika Padukone: ప్రెగ్నెంట్ అయితే రెస్ట్ తీసుకోవాలా.. మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్.?
- The Paradise : రూ.100 కోట్లు పలికిన ప్యారడైజ్ థియేట్రికల్ రైట్స్.. కానీ రికవరీ పరిస్థితి ఏంటి?
- Mandakini: ఆ ఒక్క ఫోటోతో నా కెరీర్ నాశనమైంది.. 30 ఏళ్ల దావూద్ వివాదంపై మౌనం వీడిన మందాకిని
మంచు విష్ణు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అక్షయ్ కుమార్ మొదట కన్నప్పలో శివుడి పాత్రను తిరస్కరించినట్లు తెలిపాడు. దాంతో ఆ పాత్ర కోసం ఓ తమిళ స్టార్ హీరోను సంప్రదించారట కానీ ఆయన కూడా అందుకు నో చెప్పేశారట. తెలిసిన సమాచారం ప్రకారం ఆ నటుడు మరెవరో కాదు స్టార్ హీరో సూర్య అని తెలిసింది. అందుకు కారణం సూర్య అప్పటికే ‘కర్ణ’ అనే బాలీవుడ్ సినిమాకు సైన్ చేశాడట. ఆ నేపథ్యంలో కన్నప్ప లో నటించేనుదుకు సూర్య సున్నితంగా తిరస్కరించాడట. భారీ బడ్జెట్ పై రూపొందించబడుతున్నఈ సినిమాలో మలయాళ స్టార్ మోహన్ లాల్, తమిళ స్టార్ హీరో శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ తో పాటు సౌత్ అలాగే నార్త్ కు చెందిన నటీనటులు నటించారు. ఈ ఏడాది సమ్మర్ ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మోహన్ బాబు ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మించారు.
తాజావార్తలు
-
Minister Ramprasad Reddy: అది విజ్ఞప్తి.. ఆదేశం కాదు.. భక్తి కార్యక్రమాన్ని రాజకీయ వివాదంగా మార్చొద్దు..
-
Passport New Rules 2026: పాస్‌పోర్ట్ నిబంధనలు, ఫీజుల్లో మార్పులు.. కొత్త ఛార్జీలు ఇవే
-
Biggest Flop Movies : ఈ ఏడాది డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ నష్టాలు తెచ్చిన టాప్ సినిమాలు ఇవే..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Kanpur Accident: చీకటి రోడ్డులో బైక్‌తో సహా మాయమైన డెలివరీ ఏజెంట్.. CCTVలో భయంకర దృశ్యం!
ట్రెండింగ్
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!