Home
Prabhas
Prabhas News
-
Rajasab : రెమ్యునరేషన్ తగ్గించిన ప్రభాస్..!
మారుతి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాజాసాబ్’. హారర్ కామెడీ డ్రామా గా వస్తున్న ఈ సినిమాలో డార్లింగ్ జోడిగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ వంటి ముగ్గురు హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. కొన్ని రోజులుగా ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ… -
Kannappa : భీమవరంలో కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడంటే..?
Kannappa : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. విష్ణు, మోహన్ బాబు వరుసగా ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ మూవీపై హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇతర భాషల్లో కూడా ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్నారు. మూవీని జూన్ 27న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేస్తున్నారంట. ఏపీలోని భీమవరంలో ఈవెంట్ చేస్తారని టాక్. దీనికి ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నట్టు… -
Medical Assistance: హీరో ప్రభాస్, సోనూసూద్‌లు సాయం చేయాలంటూ పాదయాత్ర
Medical Assistance: జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని వెంకటాద్రి పేట గ్రామానికి చెందిన రాజు అనే యువకుడు ఆరోగ్య సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నాడు. మెడ నరాలలో సమస్య కారణంగా తీవ్రమైన క్షీణతకు గురవుతున్న ఆయన, వైద్య చికిత్సకు అవసరమైన ఖర్చును భరించలేని పరిస్థితిలో ఉన్నాడు. రాజుకు అవసరమైన చికిత్స కోసం దాదాపు ఆరు లక్షల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా. గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్న రాజు ఆ మొత్తంను భరించే ఆర్థిక స్థితిలో లేడు. ఈ క్రమంలో… -
The Raajasaab: ఇట్స్ అఫీషియల్.. రాజాసాబ్ టీజర్ రిలీజ్ డేట్ లాక్
డైరెక్టర్ మారుతి రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ది రాజాసాబ్. సలార్, కల్కీ మూవీలతో ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టాడు డార్లింగ్. ఇప్పుడు మరోసారి రాజాసాబ్ తో జోష్ నింపేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఈ చిత్రం అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా టీజర్ త్వరలోనే వస్తుందనే టాక్ నడిచింది. తాజాగా చిత్ర యూనిట్ ది రాజాసాబ్ టీజర్ రిలీజ్ డేట్… -
Kannappa : కన్నప్ప ప్రమోషన్లకు ప్రభాస్.. వచ్చేది అప్పుడే..?
Kannappa : విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప కోసం బాగానే కష్టపడుతున్నారు. వరుసగా ప్రమోషన్లు చేస్తున్నాడు. అయితే ఈ మూవీలో నటించిన బిగ్ స్టార్లు మాత్రం ఇప్పటి వరకు ప్రమోషన్లకు రాలేదు. కనీసం ఒక ప్రెస్ మీట్ కూడా వీరంతా కలిసి పెట్టలేదు. ప్రభాస్, అక్షయ్, మోహన్ లాల్, కాజల్ లలో ఒక్కరు వచ్చినా మూవీ బజ్ అమాంతం పెరుగుతుంది. అందులోనూ ప్రభాస్ రాక కోసం అంతా ఎదురు చూస్తున్నారు. చూస్తుంటే ఫ్యాన్స్ ముందుకు అతి త్వరలోనే… -
The Raajasaab : రాజాసాబ్ టీజర్ ఆగమనం.. రేపే అప్డేట్..?
The Raajasaab : ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజాసాబ్ మూవీ గురించి అదిరిపోయే న్యూస్ బయటకొచ్చింది. మూవీ టీజర్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే డబ్బింగ్ పనులు కూడా జరుగుతున్నాయి. త్వరలోనే టీజర్ వస్తుందనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. అయితే మూవీ టీజర్ అప్డేట్ రేపు రాబోతున్నట్టు తెలుస్తోంది. మంగళవారం నాడు టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ఇంకో… -
Opal Suchata : ప్రభాస్ గురించి మిస్ వరల్డ్ సుచాత కామెంట్స్.. ఆ సినిమాపై రివ్యూ ఇస్తుందట..
Opal Suchata : మిస్ వరల్డ్ పోటీలు అట్టహాసంగా ముగిశాయి. థాయ్ లాండ్ కు చెందిన ఒపల్ సుచాత మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది. ఈ సందర్భంగా ఆమె నేషనల్ మీడియాతో మాట్లాడుతూ అనేక విషయాలను వెల్లడించింది. ‘నేను ఇండియన్ కల్చర్, సినిమాలు, ఫుడ్ గురించి చాలా సార్లు విన్నాను. ఇక్కడకు వచ్చిన తర్వాత స్వయంగా చూశాను. నాకు బాలీవుడ్ సినిమాల గురించి తెలుసు. ఆలియా భట్ నటించిన గంగూభాయ్ మూవీ చూశాను. అది ఎంతో మందికి… -
The Rajasaab : ‘రాజాసాబ్’ టీజర్ రిలీజ్ అయ్యేది అప్పుడే..?
The Rajasaab : ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూపులకు తెరదించే సమయం వచ్చిందని తెలుస్తోంది. ది రాజాసాబ్ మూవీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిపోయింది. డబ్బింగ్ పనులు కూడా అయిపోయినట్టు తెలుస్తోంది. రీ రికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. అతి త్వరలోనే మూవీ టీజర్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారంట. అన్నీ కుదిరితే జూన్ 6న మూవీ టీజర్ రాబోతోంది. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో అప్డేట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ… -
Kannappa : 28 రోజులే మిగిలింది.. చెన్నైలో కన్నప్ప గర్జన అంటూ విష్ణు పోస్ట్
Kannappa : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ నిత్యం వార్తల్లో ట్రెండింగ లో ఉంటుంది. జూన్ 27న మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్లు కూడా జోరుగానే చేస్తున్నారు. మంచు విష్ణు చేస్తున్న పోస్టులు, ఇస్తున్న ఇంటర్వ్యూలు బాగానే వర్కౌట్ అవుతున్నాయి. తాజాగా కన్నప్ప గురించి మరో పోస్టు చేశాడు. ఇందులో ఇంకా ’28 రోజులే మిగిలి ఉంది. ఈ రోజు చెన్నైలో కన్నప్ప గర్జిస్తాడు. అక్కడ కొన్ని ఫుటేజ్ లను డిస్… -
Sandeep Reddy : సందీప్ రెడ్డికి రామ్ చరణ్ దంపతుల స్పెషల్ సర్ ప్రైజ్..
Sandeep Reddy : గ్లోబల్ స్టార్ రామ్ రణ్-ఉపాసన దంపతులు ఇండస్ట్రీలో చాలా మందికి స్పెషల్ గిఫ్ట్ లు పంపిస్తుంటారు. మరీ ముఖ్యంగా డైరెక్టర్లకు ఇలాంటి గిఫ్ట్ లు ఎక్కువగా ఇస్తుంటారు. తాజాగా స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు ఇలాంటి సర్ ప్రైజ్ గిఫ్ట్ పంపించారు. మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ అత్తమ్మాస్ కిచెన్ పేరుతో పలు రకాల ఫుడ్స్ తయారు చేసి అమ్ముతున్న సంగతి తెలిసిందే. ఈ సమ్మర్ లో స్పెషల్ గా పెట్టిన…
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!