Krishnam Raju: రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతితో చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. సినీ రాజకీయ ప్రముఖులు కృష్ణంరాజుకు కడసారి వీడ్కోలు ఇవ్వడానికి ఆయన ఇంటికి బయల్దేరారు.
సీనియర్ నటుడు, నిర్మాత, రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇవాళ (ఆదివారం) ఉదయం హైదరాబాద్‌లోని AIG హాస్పిటల్లో కన్నుమూశారు. కృష్ణంరాజు ఇక లేరనే వార్తను తెలుగ చిత్రసీమ కి షాకింగ్‌గా ఉంది. ఆయన మృతి పట్ల రాజకీయ, సినీ ప్రముఖులందరూ సోషల్ మీడియా ద్వారా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ ట్విట్టర్ ద్వారా సంతాప సందేశాన్ని షేర్ చేస్తూ కృష్ణంరాజుతో తనకున్న అనుబంధాన్ని తెలియజేశారు. మంచితనానికి మారుపేరైన కృష్ణంరాజు మరణం తీవ్రంగా కలిచివేసింది. సినీ,…
Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్లో ఏకంగా నాలుగు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలతో పాటు మారుతి సినిమాకు కూడా ఇటీవల ప్రభాస్ పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. వీటిలో సలార్, ఆదిపురుష్ సినిమాలు వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రభాస్ తాజాగా ఆస్పత్రిలో కనిపించడంతో అభిమానులు కంగారు పడుతున్నారు. ప్రభాస్ ఆస్పత్రిలో ఐసీయూ నుంచి బయటకు వస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో…
Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రాలలో సలార్ ఒకటి. కెజిఎఫ్ చిత్రంతో సెన్సేషనల్ డైరెక్టర్ గా మారిపోయిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
Akhil Akkineni: అక్కినేని వారసుడు అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది.