Hanu Raghavapudi: మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సీతారామం. వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కీలక పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహిస్తున్నారు.
Prabhas:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. షూటింగ్స్, ఇల్లు తప్ప డార్లింగ్ బయట చాలా తక్కువ కనిపిస్తాడు. ఇక ఎప్పుడో ఒక్కసారి మాత్రమే వేరే హీరోల ఫంక్షన్స్ కు గెస్ట్ గా వెళ్తూ ఉంటాడు. అలా వెళ్లినా కూడా స్పీచ్ ను రెండు ముక్కలో తేల్చేస్తాడు. ఇక స్పీచ్ పక్కన పెడితే స్టేజిపై డార్లింగ్ ని చూడొచ్చు అని అభిమానులు ఆశపడుతూ ఉంటారు. ఇక ఇటీవలే ప్రభాస్, సీతారామం ప్రీ రిలీజ్…
India Today Poster War నోటెడ్ న్యూస్ మేగజైన్ ‘ఇండియా టుడే’ కవర్ పేజీ కారణంగా టాలీవుడ్ టాప్ స్టార్స్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య పోస్టర్ వార్ రాజేసింది. ‘ఇండియా టుడే’ తాజా సంచికపై అల్లు అర్జున్ బొమ్మ కనిపించింది. లోపల ‘ఐకాన్ స్టార్’తో ముచ్చట్లు ఉన్నాయి. అలాగే బన్నీ నటించిన ‘పుష్ప- ద రైజ్’ సినిమా వసూళ్ళనూ పేర్కొన్నారు. గత సంవత్సరం బ్లాక్ బస్టర్ గా…
రాధేశ్యామ్ రిలీజ్ అయి నెలలు గడుస్తున్నా.. ప్రభాస్ కొత్త చిత్రాల నుంచి ఏవో చిన్న చిన్న షూటింగ్ అప్టేట్స్ తప్పితే.. టీజర్, ఫస్ట్ లుక్ లాంటివి రావడం లేదు. దాంతో ప్రభాస్ అభిమానులు సలార్, ఆదిపురుష్ నుంచి ఏదైనా బిగ్ అప్టేట్ ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో పట్టుబడుతున్నారు. అంతేకాదు ఒకానొక సందర్భంలో మేకర్స్ పై ఫైర్ అవుతున్నారు. అయితే ప్రస్తుతం సలార్ షూటింగ్ జరుగుతోంది కాబట్టి.. అప్టేట్స్ లేట్ అయ్యే ఛాన్స్ ఉంది.. కానీ ఆదిపురుష్…
ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ‘ఆదిపురుష్’ ఒకటి. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ముగిసింది కానీ, ఇప్పటివరకూ కనీసం ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రాలేదు. రామాయణం ఇతివృత్తంతో రూపొందుతోన్న చిత్రం కాబట్టి.. శ్రీరామనవమి నాడే ఫస్ట్ లుక్ రావొచ్చని ఫ్యాన్స్ ఆశించారు. కానీ.. దర్శకుడు ఓమ్ రౌత్ ఆ ఆశలపై నీళ్లు చల్లేశాడు. ఫ్యాన్ మేడ్ వీడియోతో అడ్జస్ట్ చేసుకోండని చేతులెత్తేశాడు. పోనీ, ఇతర సందర్భాల్లో ఏమైనా ప్లాన్ చేశారా?…