Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్లో ఏకంగా నాలుగు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలతో పాటు మారుతి సినిమాకు కూడా ఇటీవల ప్రభాస్ పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. వీటిలో సలార్, ఆదిపురుష్ సినిమాలు వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రభాస్ తాజాగా ఆస్పత్రిలో కనిపించడంతో అభిమానులు కంగారు పడుతున్నారు. ప్రభాస్ ఆస్పత్రిలో ఐసీయూ నుంచి బయటకు వస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో…
Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రాలలో సలార్ ఒకటి. కెజిఎఫ్ చిత్రంతో సెన్సేషనల్ డైరెక్టర్ గా మారిపోయిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
Akhil Akkineni: అక్కినేని వారసుడు అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది.
Prabhas-Maruthi Movie: సినిమా రంగంలో అసాధ్యం అనుకున్న వాటిని సుసాధ్యం చేసిన దర్శకులు ఎంతో మంది ఉన్నారు. 'వాళ్ళతో సినిమానా!? ఇక హిట్ అయినట్టే!' అని పెదవి విరిచిన వాళ్ళే ముక్కున వేలేసుకున్న సంఘటనలూ చాలానే జరిగాయి.
Anasuya: ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లు అనసూయ ఆంటీ జపం చేస్తున్నారు. ఈ హాట్ యాంకర్ ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ బిజీగా మారింది. ఇక మరోపక్క సోషల్ మీడియాలో తనకు నచ్చనివాటిపై ట్వీట్స్ చేసి ట్రోలర్స్ చేతికి చిక్కుతూ ఉంటుంది.