Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో ఆది పురుష్ ఒకటి. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తుండగా.. సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.
Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పుట్టెడు దుఃఖంలో ఉన్న విషయం తెల్సిందే. కొన్నిరోజుల క్రితమే ఆయన దైవంలా భావించే పెదనాన్న కృష్ణంరాజు మృతి చెందిన విషయం విదితమే.
Prabhas: సోషల్ మీడియా వచ్చాకా ఎప్పుడు ఏ వార్తను ట్రెండ్ చేస్తారో అర్థంకాకుండా పోతోంది. సమయం, సందర్భం లేకుండా రూమర్స్ పుట్టించడం వలన సదురు సెలబ్రిటీస్ ఎంత బాధపడతారో తెలుసా అని అభిమానులు ట్రోలర్స్ పై విరుచుకుపడుతున్నారు.
Krishnam Raju: దివంగత నటుడు కృష్ణంరాజు కుటుంబాన్ని కేంద్రమంత్రి రాజ్నాథ్సింగ్ పరామర్శించారు. కొద్దిసేపటి క్రితం కృష్ణంరాజు ఇంటికి చేరుకున్న ఆయన ప్రభాస్, కృష్ణంరాజు భార్య శ్యామలా దేవిని కలిశారు.
Project K: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో ప్రాజెక్ట్ కె ఒకటి. మహానటి చిత్రంతో అందరి మన్ననలు అందుకున్న డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
Amit Shah:టాలీవుడ్ కు బీజేపీ కి అవినాభావ సంబంధం ఏమైనా ఉందా..? అని అనుమానిస్తున్నారు నెటిజన్లు.. టాలీవుడ్ స్టార్స్ ను బీజేపీ నేతలు భేటీ అవ్వడంతో ఇలాంటి అనుమానాలు పుట్టుకొస్తున్నాయి.
Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇంట తీవ్ర విషాదం జరిగిన విషయం విదితమే. ఆ ఇంటి పెద్ద దిక్కు, ప్రభాస్ దైవంలా పూజించే ఆయన పెద్దనాన్న కృష్ణంరాజు కన్నుమూసిన విషయం తెల్సిందే. అశ్రు నయనాల మధ్య ప్రభాస్, ఆయన కుటుంబ సభ్యులు కృష్ణంరాజుకు వీడ్కోలు పలికారు.