Hanu-Man: ఓ బాలీవుడ్.. టాలీవుడ్ ను చూసి నేర్చుకో..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hanu-Man: బాలీవుడ్ ను కొద్దిగా ఛాన్స్ దొరికినా నెటిజన్స్ ఆడేసుకుంటున్నారు. ముఖ్యంగా ఆదిపురుష్ కు సంబంధించిన ఏ విషయాన్ని కూడా అస్సలు వదలడం లేదు. ప్రభాస్, కృతి సనన్ జంటగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. రాముడిగా ప్రభాస్ కనిపిస్తుండడంతో ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. సరే అభిమానులు ఎదురుచూస్తున్నారు కదా అని టీజర్ శాంపిల్ విసిరి ట్రోలర్స్ కు పనిచెప్పాడు. క్వాలిటీ లేని విజువల్ ఎఫెక్ట్స్ ఉండడం ఏమిటి అని అమీర్ పెట్ లో వెయ్యి రూపాయలకు కూడా ఇలాంటి గ్రాఫిక్స్ చేయరు అన్న నిందను మోయాల్సి వచ్చింది.
చిన్న పిల్లల సినిమాల ఉందని, బాలీవుడ్ వేస్ట్ అని ట్రెండ్ చేశారు. ఇక కొద్దిరోజులకు ఈ ట్రోల్స్ తగ్గాయి. ఇప్పుడు మళ్లీ ట్రోలర్స్ తమ నోటికి పనిచెప్పారు. అందుకు కారణం తెలుగులో హనుమాన్ టీజర్ రిలీజ్ అవ్వడమే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ, అమ్రితా అయ్యర్ జంటగా నటించిన ఈ చిత్రం టీజర్ ను కొద్దిసేపటి క్రితం మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ముఖ్యంగా విజువల్స్ అయితే వేరే లోకంలోకి తీసుకెళ్లాయి. హాలీవుడ్ రేంజ్ లో టీజర్ ఉంది అంటే అతిశయోక్తి కాదు. కేవలం 15 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకేక్కించిన ఈ సినిమా విజువల్స్ 500 కోట్ల రూపాయిలతో నిర్మితమవుతున్న ప్రభాస్ ఆదిపురుష్ టీజర్ విజుయల్స్ కంటే అత్యద్భుతంగా ఉన్నాయి. టాలీవుడ్ కుర్ర డైరెక్టర్ అంత మంచి విజువల్స్ ను అందించాడు.. టాలీవుడ్ ను చూసి నేర్చుకో బాలీవుడ్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ రెండు టీజర్లను పక్కపక్కన పెట్టి మరి ఆడేసుకుంటున్నాడు.
Also Read
- Yash, NTR , Nani Films: యశ్, ఎన్టీఆర్, నాని.. ముగ్గురి సినిమాల్లో కామన్ పాయింట్ ఇదేనా! ‘టాక్సిక్’, ‘డ్రాగన్’, ‘ది ప్యారడైజ్’పై ఆసక్తికర చర్చ..
- Kaka vs House No 47: పాత ఫార్ములానే రిపీట్ చేస్తున్నారా? చిరు, వెంకీ సినిమాలపై ఆసక్తికర చర్చ!
- Shiva Nirvana: డ్యాన్స్ మాస్టర్ శివ నిర్వాణ గురించి మీకు తెలుసా? 'ఇరుముడి' సినిమాలో ఆయన కొరియోగ్రఫీ చేసిన పాట ఇదే!
- Aashram Season 4: 3 సీజన్లు, 33 ఎపిసోడ్లతో 6 ఏళ్లుగా ఓటీటీని ఏలిన సిరీస్.. నాలుగో సీజన్లో బాబా నిరాలా రిటర్న్!
తాజావార్తలు
-
Telangana Exhibitors : ఆ ‘జీవో 77’ రద్దు చేయకుంటే 400 థియేటర్లు మూత.. సీఎం రేవంత్ రెడ్డికి ఎగ్జిబిటర్ల లేఖ
-
US-Russia: రష్యాలో ల్యాండ్ అయిన అమెరికా మిలిటరీ విమానం.. ఏం జరుగుతోంది.?
-
Asim Munir: ఇరాన్ ముందు కీలక ప్రతిపాదనలు.. హార్ముజ్‌పై అమెరికా ఆఫర్ ఇదేనా?
-
Dr Priyanka హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులను కలిసిన కుటుంబ సభ్యులు!
-
Kiss Car: బాయ్ ఫ్రెండ్ కారుకు 3,400 ముద్దులు.. షాకిచ్చిన పోలీసులు
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!