Prabhas: మొన్న మహేష్ చెప్పాడు.. ఇప్పుడు ప్రభాస్ వంతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas:సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయానికి సినీ రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. తండ్రి మరణంతో కుదేలు అయిన మహేష్ బాబును సినీ ప్రముఖులు ఓదారుస్తున్నారు. ఇక ఉదయం నుంచి ఇండస్ట్రీ మొత్తం మహేష్ ఇంటివద్దే ఉంది. సీనియర్ హీరోలు, కుర్ర హీరోలు, కొత్త నటులు అందరూ కృష్ణ ఇంటికి చేరుకొని ఆయనను కడసారి చూస్తున్నారు. ఇక తాజాగా కృష్ణ భౌతిక కాయానికి ప్రభాస్ నివాళులు అర్పించాడు. కొద్దిసేపటి క్రితమే కృష్ణ ఇంటికి చేరుకున్న ప్రభాస్.. అశృనయనాలతో కృష్ణకు పూలు వేసి నివాళులు అర్పించాడు. అనంతరం మహేష్ ను హత్తుకొని ధైర్యం చెప్పాడు. వీరిద్దరూ కొద్దిసేపు ప్రైవేట్ గా మాట్లాడినట్లు తెలుస్తోంది.
ఇక ఇదే పరిస్థితిని గత రెండు నెలల క్రితం మహేష్ పొజిషన్ లో ప్రభాస్ ఉన్న విషయం తెల్సిందే. ప్రభాస్ పెదనాన్న, నటుడు కృష్ణంరాజు మృతి చెందిన రోజు మహేష్ కూడా ప్రభాస్ కు ఇలానే ధైర్యం చెప్పాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ప్రభాస్, మహేష్ కూర్చొని మాట్లాడుకుంటున్న ఫోటోలను అభిమానులు షేర్ చేస్తూ ఇద్దరు కుటుంబ పెద్దలను పోగొట్టుకున్నారు.. ధైర్యంగా ఉండండి.. మీకు మేము అందరం ఉన్నాం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Also Read
- Hanuman Ansh: రూ.100 కోట్లతో ‘‘హనుమాన్ అంశ్’’ వసూళ్ల సునామీ.. ఆ రాష్ట్రంలో ట్యాక్స్ ఫ్రీ..
- Poonam Pandey: శృంగార వీడియోలు ‘‘సామాజిక సేవ’’.. వ్యభిచారంపై పూనమ్ పాండే సంచలన వ్యాఖ్యలు..
- Mirzapur The Movie Box Office: జన్మాష్టమి రోజున 'మీర్జాపూర్' కి డబ్బుల వర్షం.. మొదటి రోజు ఎంత రాబట్టిందో తెలిస్తే..
- Nayanthara: స్టార్ హీరోయిన్లో సడెన్ ఛేంజ్.. ఫస్ట్ టైమ్ ఇలా!
తాజావార్తలు
-
Hanuman Ansh: రూ.100 కోట్లతో ‘‘హనుమాన్ అంశ్’’ వసూళ్ల సునామీ.. ఆ రాష్ట్రంలో ట్యాక్స్ ఫ్రీ..
-
Nara Lokesh: ఏపీ నిరుద్యోగులకు తీపి కబురు.. 2029లోపు మరో మూడు డీఎస్సీలు..
-
Padi Kaushik Roddy : ఎథిక్స్ కమిటీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి లేఖ
-
Putin: యుద్ధంలో కీలక పరిణామం.. 3 రోజులు ఉక్రెయిన్పై దాడులు చేయబోమన్న పుతిన్
-
Sree Vishnu: రాష్ట్ర హోం మినిస్టర్నే ఎత్తుకెళ్లిన మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ ‘కామ్రేడ్ కళ్యాణ్’!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!