Prabhas Disappointing Fans : డార్లింగ్ ఫ్యాన్స్‌కు మరో బ్యాడ్ న్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas Disappointing Fans : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు. పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారని ఓ వైపు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు…. కానీ చేసిన సినిమాలు అన్నీ వాయిదాల మీద వాయిదాలు పడుతుండడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవల సంక్రాంతి బరిలో ఆదిపురుష్ సినిమా ఉంటుందని అంతా భావించారు. ఈ క్రమంలో విడుదలైన టీజర్ చూసిన తర్వాత వారు తీవ్రంగా నిరుత్సాహపడ్డారు. దీంతో వీఎఫ్ఎక్స్ వర్క్ మళ్లీ చేయాలని చిత్ర నిర్మాణ సంస్థ భావించింది. ఇందుకు చిత్ర బడ్జెట్ ను మరో రూ.100కోట్లు వెచ్చిస్తోంది. విఎఫ్ఎక్స్ కారణంగా సంక్రాంతికి వస్తుందన్న సినిమా కాస్త జూన్ 16కు వెళ్లిపోయింది.
Read Also: Kalyan Ram: కల్యాణ్ రామ్ సరసన కన్నడ బ్యూటీ
Also Read
- Israel Elections: ఇజ్రాయిల్ ఎన్నికల్లో జోక్యం.. ‘‘మమ్మల్ని బలిపశువు చేయొద్దు’’ అని ఖతార్ కౌంటర్..
- Neha Bora: నాలుగోసారి కూడా.. శాంతి ఒప్పందంపై సంతకానికి నేహా బోరా నిరాకరణ
- AP Intermediate: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ఇంటర్ బోర్డు.. పరీక్షల ఫీజు గడువు పెంపు..
- Vijayendra Prasad : ఏప్రిల్ 7 2027న వారణాసి తప్పకుండా రిలీజ్ అవుతుంది
వచ్చే ఏడాదంతా తమ సినిమా హీరో హవానే కొనసాగుతుందనే ధీమాతో డార్లింగ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆదిపురుష్ విడుదల అయిన కొద్ది రోజులకే సలార్ వస్తుందని అనుకున్నారు. కానీ.. ఇప్పుడు సలార్ సినిమాను కూడా వాయిదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటి వరకైతే అధికారిక ప్రకటన రాలేదు కానీ దాదాపు వాయిదా పడ్డట్లే అని తెలుస్తోంది. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ సినిమా వచ్చే సెప్టెంబర్ 28న విడుదల చేస్తామని చిత్రయూనిట్ ఇదివరకే ప్రకటించింది. ఆదిపురుష్ ఎఫెక్ట్ పుణ్యమాని ఇప్పుడు సెప్టెంబర్‌లో వస్తుందనుకున్న సినిమాను మరో మూడునెలలు ఆలస్యంగా రిలీజ్ చేయాలని భావిస్తుందంట చిత్రబృందం. శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్గా చేస్తుండడగా జగపతిబాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
Danger with Non Stick Pans : ఆ పాత్రలు వాడితే ఆస్పత్రి పాలు కావాల్సిందే
తాజావార్తలు
-
Om Movie: ఎర్రచందనం స్మగ్లింగ్ సినిమా కాదు.. ధనుష్ ‘ఓం’ స్టోరీ పాయింట్ చెప్పిన డైరెక్టర్!
-
Israel Elections: ఇజ్రాయిల్ ఎన్నికల్లో జోక్యం.. ‘‘మమ్మల్ని బలిపశువు చేయొద్దు’’ అని ఖతార్ కౌంటర్..
-
Ramayana: సరిహద్దులు దాటిన రాముడి క్రేజ్.. కరాచీ టెంపుల్లో ‘రామాయణ’ సంబరాలు!
-
Tragedy: అది ఆత్మహత్య కాదు.. ఫోన్ ఎక్కువగా వాడుతోందని కుమార్తెను గొంతు నులిమి చంపిన కన్నతల్లి..
-
Radhika Apte: బోల్డ్ సీన్ల వివాదం.. సినీ ఇండస్ట్రీ చీకటి కోణాన్ని బయటపెట్టిన హీరోయిన్!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?