దళపతి విజయ్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ “బీస్ట్” ట్రైలర్ వ్యూస్ పరంగా రికార్డులను బద్దలు కొట్టే దిశగా దూసుకెళ్తోంది. ఇందులో విజయ్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. అయితే “బీస్ట్” ట్రైలర్ ను చూసిన నెటిజన్లు ఈ సినిమా ఓ హాలీవుడ్ మూవీని పోలి ఉందని అంటున్నారు. ఈ చిత్రం 2009లో విడుదలైన అమెరికన్ మూవీ “పాల్ బ్లార్ట్ : మాల్ కాప్” నుండి ప్రేరణ పొందిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. స్వల్ప వ్యత్యాసాలు ఉన్నప్పటికీ “బీస్ట్”…
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బీస్ట్. సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 13న బీస్ట్ విడుదల కానున్నది. భారీ అంచనాల మధ్య రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక అభిమానుల ఎదురుచూపులకు తెర తీశారు. బీస్ట్ థియేట్రికల్ ట్రైలర్‌ను నేడు రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. కళానిధి మారన్ నిర్మిస్తున్న…
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ‘బీస్ట్’ మూవీ ఈ నెల 13న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ‘బీస్ట్’ను తొలిసారి భారతదేశంలో ప్రీమియం లార్జ్ ఫార్మాట్ (పీఎల్ఎఫ్) థియేటర్లలో ప్రదర్శించడానికి అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నాయి. ఐమాక్స్ బిగ్ స్క్రీన్ తరహాలోనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ‘ప్రీమియం లార్జ్ ఫార్మాట్’ ఆడిటోరియమ్స్ హవా సాగుతోంది. మరీ ముఖ్యంగా కరోనా అనంతరం ఇలాంటి పెద్ద…
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ కోసం ఏమాత్రం రెస్ట్ లేకుండా ప్రమోషన్లలో పాల్గొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీ విడుదలకు కాస్త సమయం ఉండడంతో రిలాక్స్ అవుతున్నారు. రామ్ చరణ్ దర్శకుడు శంకర్ తాజా చిత్రం కొత్త షెడ్యూల్లో పాల్గొనవలసి ఉంది. కానీ దానికి ముందు ఆయన తన తండ్రి “ఆచార్య”ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలనుకుంటున్నాడు, ఇందులో చెర్రీ కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. Read Also…
RRRలో తన అద్భుతమైన నటనతో అభిమానులను అలరించిన చరణ్ నెక్స్ట్ మూవీ గురించి ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. “ఆచార్య”లో తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఇందులో పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘ఆచార్య’లో సోనూ సూద్, జిషు సేన్‌గుప్తా, వెన్నెల కిషోర్, సౌరవ్ లోకేష్, కిషోర్, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ల భరణి, అజయ్,…
‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం థియేటర్లలో దూసుకెళ్తోంది. ఈ శుక్రవారం థియేటర్లలో తాప్సి ప్రధాన పాత్రలో నటించిన “మిషన్ ఇంపాజిబుల్” థియేటర్లలోకి రానుంది. థియేటర్ల సంగతి సరే… ఓటిటి విషయానికొస్తే ఈ వారం 3 కొత్త సినిమాకు ఓటిటిలో ప్రేక్షకులను అలరించబోతున్నాయి. ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’, ‘రాధే శ్యామ్’, ‘హే సినామిక’ చిత్రాలు ఈ వారం డిజిటల్ రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. Read Also : Will Smith : సిగ్గుపడుతున్నాను అంటూ బహిరంగ క్షమాపణ ముందుగా పాన్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. ఎన్నో అంచనాల మధ్య మార్చి 11 న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని అందుకొని ప్రేక్షకులను నిరాశపరిచింది. అయితే కలెక్షన్ల పరంగా కొద్దిగా బెటర్ అనిపించుకున్న ఈ సినిమా పడిజిటల్ ప్రీమియర్ గా రానుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటిటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసిన సంగతి విదితమే. ఇక ఉగాది…
Beast Movie Title Changed in Hindi : కోలీవుడ్ స్టార్ విజయ్ తాజా చిత్రం “బీస్ట్” ఏప్రిల్ 13న థియేటర్లలోకి రానుంది. నెల్సన్ దిల్ప్కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. గత ఏడాది ‘బీస్ట్’ను ప్రకటించినప్పటి నుంచే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిరుధ్ సంగీతం అందించిన ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్ నుండి ఇప్పటికే రెండు పాటలను చిత్ర నిర్మాతలు విడుదల చేశారు. “అరబిక్ కుతు” ఇంటర్నెట్ ను…
కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం బీస్ట్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెల్సిందే. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ ప్రకటించారు. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం ఏప్రిల్ 13…