Pooja Hegde: విజయ్ అలాంటి పని చేస్తాడనుకోలేదు.. ఒక్కసారిగా షాక్ అయ్యా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే రాధేశ్యామ్ సినిమా మిక్స్డ్ టాక్ తో నిరాశ చెందిన ఈ భామ ప్రస్తుతం బీస్ట్ పైనే ఆశలు పెట్టుకుంది కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 13 న రిలీజ్ అవుతున్న విషయం తెల్సిందే. ఇక రిలీజ్ కి ఇంకో మూడు రోజులు మాత్రమే ఉండడంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు చిత్ర బృందం. ఇక తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజా కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. విజయ్ తో నటించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను.. ఇన్నాళ్లకు నా కల నెరవేరింది.. ఆయనతో కలిసి పనిచేయడం ఎంతో సంతోషాన్నిచ్చింది.
ఇక బుట్ట బొమ్మ తర్వాత ఈ సినిమాలోని ‘అరబిక్ కుత్తు’ పాట నన్ను ఎంతో పాపులర్ చేసింది. ఇక విజయ్ గురించి చెప్పాలంటే ఆయన చాలా కూల్ పర్సన్.. చాలా ఫ్రెండ్లీ గా ఉంటారు. పని పట్ల చూపించే అంకితభావం, కష్టపడేతత్వం నాలో స్ఫూర్తి నింపాయి. ఇక నా బర్త్‌డేకు విజయ్ ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేశారు. నాకు తెలియకుండా సర్‌ప్రైజ్‌గా ప్లాన్ చేశారు. ఒక స్టార్ హీరో అయ్యి ఉండి ఆయన అలా చేస్తారనుకోలేదు. ఆ పార్టీ చూసి నేను చకా అయ్యాను. ఆ మధుర జ్ఞాపకాలను ఎప్పటికీ మరచిపోలేను. అది నాకు చాలా ప్రత్యేకమన రోజు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..