Beast: తెలుగు ‘అరబిక్ కుత్తు’ వచ్చేసిందోచ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్దే జంటగా నటించిన చిత్రం బీస్ట్.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 13 న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెల్సిందే. మరి ముఖ్యంగా అరబిక్ కుత్తు సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ సెలబ్రిటీ చూసిన ఇదే సాంగ్ ని రీక్రియేట్ చేసి ఇంకా వైరల్ గా మార్చారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీత సారథ్యంలో హీరో శివ కార్తికేయన్ రాసిన లిరిక్స్, అనిరుధ్ మెస్మరైజ్ వాయిస్ తో ఈ సాంగ్ రికార్డులు బద్దలుకొట్టింది.
ఇక అంతటి సంచలన సాంగ్ ఎట్టకేలకు తెలుగు వెర్షన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటివరకు బీస్ట్ ని పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయాలనీ అనుకోలేదు మేకర్స్.. కానీ విజయ్ కు ఉన్న ఫాలోయింగ్ ని చూసి అందులోను మాస్టర్’ సినిమాతో విజయ్ బ్లాక్ బస్టర్ అందుకోవడంతో ఇప్పుడు ”బీస్ట్” చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగానే తెలుగులో కూడా బీస్ట్ రిలీజ్ కానుంది. ఈ సినిమాను తెలుగులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు రిలీజ్ చేయనున్నారు. ఇక తాజాగా తెలుగు అరబిక్ కుత్తు లిరికల్ విడానూ మేకర్స్ రిలీజ్ చేశారు. శ్రీ సాయి కిరణ్ రాసిన తెలుగు లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం తెలుగులో కూడా అరబిక్ కుత్తు ఫీవర్ మొదలైపోయింది. మరి మాస్టర్ సినిమాతో హిట్ అందుకున్న విజయ్ బీస్ట్ తో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Also Read
- Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?
- DongaNaaKoduku : దొంగ నా కొడుకు సెప్టెంబర్ లో వస్తున్నాడు.. సెంటిమెంట్ కలిసొస్తుందా?
- Samuk: ఏలియన్ సినిమాకు సిద్ధమవుతున్న అక్షయ్ .. 90% షూటింగ్ లండన్‌లో…
- Heartin OTT Release: జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రియుడు.. ఓటీటీలోకి కితకితలు పెట్టే ట్రయాంగిల్ లవ్ స్టోరీ
తాజావార్తలు
-
India vs Sri Lanka Test Series: శ్రీలంకతో భారత్ టెస్ట్ సిరీస్.. షెడ్యూల్, లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
-
Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?
-
DY Chandrachud: రష్యా-ఉక్రెయిన్ వివాదంలో మాజీ సీజేఐ ఎంట్రీ.. రష్యా తరఫున ఆర్బిట్రేటర్‌గా బాధ్యతలు
-
Aadhav Arjuna on Delimitation: తమిళనాడు నుంచే ప్రధాని రావాలి.. డీలిమిటేషన్‌పై మంత్రి ఆధవ్ అర్జున కీలక వ్యాఖ్యలు
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
ట్రెండింగ్
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్‌ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!