Home
Pooja Hegde
Pooja Hegde News
-
Pooja Hegde: విజయ్ అలాంటి పని చేస్తాడనుకోలేదు.. ఒక్కసారిగా షాక్ అయ్యా
బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే రాధేశ్యామ్ సినిమా మిక్స్డ్ టాక్ తో నిరాశ చెందిన ఈ భామ ప్రస్తుతం బీస్ట్ పైనే ఆశలు పెట్టుకుంది కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 13 న రిలీజ్ అవుతున్న విషయం తెల్సిందే. ఇక రిలీజ్ కి ఇంకో మూడు రోజులు మాత్రమే ఉండడంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు చిత్ర బృందం.… -
Pooja Hegde: బుల్లి గౌన్ వేసుకున్న ‘బీస్ట్’ భామ.. మతులు పోగొట్టేస్తుందే
-
Dil Raju : పూజా మన కాజా… అడుగు పెడితే హిట్టే !
ప్రముఖ నిర్మాత దిల్ రాజు బుట్టబొమ్మ పూజా హెగ్డేపై ప్రశంసల వర్షం కురిపించారు. పూజా మన కాజా అంటూనే అడుగు పెడితే హిట్టే అంటూ ఆకాశానికెత్తేశారు. అంతేనా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కు డేట్స్ ఇవ్వమని కూడా అడిగేశారు. టాలీవుడ్ లోనే టాప్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు హీరోయిన్ పూజా హెగ్డే గురించి ఇలా పొయెటిక్ గా చెప్పడం అందరినీ ఆకట్టుకుంది. అయితే అసలు ఆయన పూజాపై ఈ పొగడ్తల వర్షం ఎప్పుడు ? ఎక్కడ… -
Beast Telugu Trailer : విజయ్ ‘బీస్ట్’ తెలుగు ట్రైలర్ లో పొలిటికల్ వాసన…!
ఓ టాప్ హీరో సినిమా అంటే చాలు… ట్రైలర్ లో కావలసినంత కాల్పులు, లెక్కలేనన్ని కత్తులు కటార్లు, పొడుచుకోవడం, చంపుకోవడం, రక్తసిక్తం- ఇలాంటి అంశాలన్నీ దర్శనమిస్తూ ఉంటాయి. ఈ మధ్య ఇది కామన్ అయిపోయింది. తమిళ టాప్ స్టార్ విజయ్ తాజా చిత్రం ‘బీస్ట్’ ట్రైలర్ కూడా ఇలాగే రూపొందింది. కొత్తదనమేమీ కనిపించదు. మూడు రోజుల క్రితం తమిళంలో సందడి చేసిన ఈ ట్రైలర్ ఇప్పుడు తెలుగులోనూ అనువాదపు పలుకులతో అలరించే ప్రయత్నం చేస్తోంది. విజయ్ హీరోగా… -
Beast: చిక్కుల్లో విజయ్ సినిమా.. అక్కడ ‘బీస్ట్’ నిషేధం
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం బీస్ట్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 13 న రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ ప్రమోషన్లో భాగంగానే ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ తో ఈ సినిమా చిక్కుల్లో పడింది. ఒక గూఢచారి అయిన హీరో షాపింగ్ మాల్ ని హైజాక్… -
Beast: తెలుగు ‘అరబిక్ కుత్తు’ వచ్చేసిందోచ్..
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్దే జంటగా నటించిన చిత్రం బీస్ట్.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 13 న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెల్సిందే. మరి ముఖ్యంగా అరబిక్ కుత్తు సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ సెలబ్రిటీ చూసిన ఇదే సాంగ్ ని రీక్రియేట్ చేసి ఇంకా… -
Beast : విజయ్ ప్రచారానికి వస్తాడా!?
ఇలయ దళపతి విజయ్ నటించిన ‘బీస్ట్’ సినిమా ఈ నెల 13న వ్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. విజయ్ కి తెలుగులో మార్కెట్ అంతంత మాత్రమే. తమిళ స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్, సూర్య, కార్తీ, విశాల్ తెలుగునాట కూడా తమకంటూ మార్కెట్ ను క్రియేట్ చేసుకోగలిగినా విజయ్ మాత్రం ఈ వైపు దృష్టి పెట్టలేదు. ఇటీవల కాలంలో విజయ్ సినిమాలు… -
Beast : ఆ హాలీవుడ్ మూవీ నుంచి ఇన్స్పైర్ అయ్యిందా?
దళపతి విజయ్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ “బీస్ట్” ట్రైలర్ వ్యూస్ పరంగా రికార్డులను బద్దలు కొట్టే దిశగా దూసుకెళ్తోంది. ఇందులో విజయ్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. అయితే “బీస్ట్” ట్రైలర్ ను చూసిన నెటిజన్లు ఈ సినిమా ఓ హాలీవుడ్ మూవీని పోలి ఉందని అంటున్నారు. ఈ చిత్రం 2009లో విడుదలైన అమెరికన్ మూవీ “పాల్ బ్లార్ట్ : మాల్ కాప్” నుండి ప్రేరణ పొందిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. స్వల్ప వ్యత్యాసాలు ఉన్నప్పటికీ “బీస్ట్”… -
Beast Trailer : బీస్ట్.. విజయ్ అభిమానులకు ఫీస్ట్..
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బీస్ట్. సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 13న బీస్ట్ విడుదల కానున్నది. భారీ అంచనాల మధ్య రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక అభిమానుల ఎదురుచూపులకు తెర తీశారు. బీస్ట్ థియేట్రికల్ ట్రైలర్ను నేడు రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. కళానిధి మారన్ నిర్మిస్తున్న… -
Thalapathy Vijay: ప్రీమియం లార్జ్ ఫార్మాట్ లో ‘బీస్ట్’!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ‘బీస్ట్’ మూవీ ఈ నెల 13న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ‘బీస్ట్’ను తొలిసారి భారతదేశంలో ప్రీమియం లార్జ్ ఫార్మాట్ (పీఎల్ఎఫ్) థియేటర్లలో ప్రదర్శించడానికి అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నాయి. ఐమాక్స్ బిగ్ స్క్రీన్ తరహాలోనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ‘ప్రీమియం లార్జ్ ఫార్మాట్’ ఆడిటోరియమ్స్ హవా సాగుతోంది. మరీ ముఖ్యంగా కరోనా అనంతరం ఇలాంటి పెద్ద…
తాజావార్తలు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Innodata Layoffs: ఇన్నోడేటా ఉద్యోగులకు షాక్.. రాత్రికి రాత్రే 90 శాతం మందికి లేఆఫ్.?
-
Sai Pallavi: త్వరలో సాయి పల్లవి పెళ్లి? వరుడు ఎవరో తెలుసా..
-
SEC Meeting: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు ఆల్ సెట్.. ఎస్ఈసీ కీలక రివ్యూ
-
Botsa Satyanarayana : తుఫాన్ నష్టంపై బొత్స డిమాండ్.. చంద్రబాబు సర్కారుపై విమర్శలు!
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్తో Samsung W27 లాంచ్..!