Home
Pawan Kalyan
Pawan Kalyan News
-
Janasena: సభ్యత్వ నమోదు గడువు పొడిగించిన జనసేన
Janasena:జనసేన పార్టీ సభ్య నమోదు గడువును పొడిగించింది.. మరో మూడు రోజుల పాటు జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు గడువు పొడిగించినట్టు ప్రకటించారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహార్.. జనసేన పార్టీ మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతోందన్న ఆయన.. ఈ మహాక్రతువులో పాలు పంచుకుంటున్న వాలంటీర్లు, జన సైనికులు, వీర మహిళల స్ఫూర్తి నిరూపమానం అన్నారు.. గత కొద్ది రోజులుగా సాగుతున్న జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ… -
PK SDT: కేతికా, ప్రియా ప్రకాష్ వారియర్… ఇద్దరూ సుప్రీమ్ హీరోకే
మెగా మామ అల్లుళ్లు సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ మొదటిసారి కలిసి ఒక సినిమా చేస్తున్నారు. తమిళ్ లో హిట్ అయిన వినోదయ సిత్తం సినిమాని తెలుగులో రీమేక్ చేస్తూ ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్నారు. తమిళ వర్షన్ లో యాక్ట్ చేస్తూ డైరెక్ట్ చేసిన సముద్రఖని తెలుగు వర్షన్ ని కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. తెలుగు మార్కెట్ కి, పవన్ కళ్యాణ్ కి తగ్గట్లు త్రివిక్రమ్ మూలకథలో మార్పులు చేర్పులు చేస్తున్నాడు. పీపుల్స్ మీడియా… -
Somu Veerraju: జనసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటే మా లక్ష్యం..!
Somu Veerraju: 2024 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జనసేన పార్టీతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే మా లక్ష్యం అన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది.. ఈ సమావేశంలో పాల్గొన్న సోము వీర్రాజు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2014లో ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కోతలు తగ్గాయన్నారు. మోడీ అంటేనే అభివృద్ధి,… -
CM YS Jagan Open Challenge: చంద్రబాబు, పవన్‌కు జగన్ ఓపెన్ ఛాలెంజ్.. ఆ దమ్ముందా..?
CM YS Jagan Open Challenge: ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే కాకరేపుతున్నాయి.. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌కు బహిరంగ సవాల్ విసిరారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లో పోటీ చేయాలి.. 175 స్థానాల్లో పోటీచేసి గెలిచే ధైర్యం ఉందా? అంటూ చాలెంజ్ విసిరారు.. గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించిన సీఎం జగన్.. వరుసగా నాల్గో ఏడాది రైతు… -
Pawan Kalyan: చరణ్- ఎన్టీఆర్ ఫ్యాన్ వార్.. మధ్యలో ఇరుక్కుపోయిన పవన్
Pawan Kalyan: హీరోల మధ్య ఫ్యాన్ వార్స్ ఉండడం సాధారణమే.. ఏ ఇండస్ట్రీలోనైనా ఈ వార్ ఖచ్చితంగా నడుస్తూనే ఉంటుంది. మా హీరో గొప్ప అంటే.. మా హీరో గొప్ప అంటూ ఒకరికొకరు కొట్టుకొనే రేంజ్ కు వెళ్ళిపోతారు అభిమానులు .. మేము మేము బాగానే ఉంటాం.. మీరు కూడా బావుండాలి అని హీరోలు ఎంత చెప్పినా కొంతమంది హీరోల ఫ్యాన్స్ అస్సలు వినిపించుకోరు. -
Ustad Bhagat Singh: పవన్ సరసన శ్రీలీల.. హమ్మయ్య పూజా లేదు సంతోషం..?
Ustad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక పవన్ చేతిలో ఉన్న సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. పవన్ కు గబ్బర్ సింగ్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించిన హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. -
Pawan Kalyan: మామ అల్లుళ్లు అలా మొదలు పెట్టారో లేదో… ఇలా దొరికేసారు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటిస్తున్నారు. ఈ మెగా మామ అల్లుళ్ల కాంబినేషన్ ని డైరెక్ట్ చేస్తున్నాడు సముద్రఖని. తమిళ్ లో తనే నటించి, డైరెక్ట్ చేసిన ‘వినోదయ సిత్తం’ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న సముద్రఖని, తెలుగుకి తగ్గట్లు మార్పులు చెయ్యడానికి త్రివిక్రమ్ సాయం తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, సాయి ధరమ్ తేజ్, సముద్రఖని లాంటి టాలెంటెడ్ పీపుల్ అంతా కలిసి చేస్తున్న ఈ… -
Pawan Kalyan: ‘దేవుడు’ వరకు ఓకే.. మరీ ఐటెం సాంగ్ ఏంటీ భయ్యా..?
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. తమిళ్ లో సూపర్ హిట్ అందుకున్న వినోదయా సీతాం అధికారిక రీమేక్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మాతృకను డైరెక్ట్ చేసిన సముతిర ఖనినే తెలుగులో కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. -
Pawan Kalyan Donation: కార్యకర్తలకు బీమా.. పవన్ కల్యాణ్ రూ.కోటి విరాళం
Pawan Kalyan Donation: జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు బీమా సౌకర్యం అందిస్తోంది జనసేన పార్టీ.. రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా, ప్రమాదం జరిగినప్పుడు వైద్య ఖర్చులకు రూ.50 వేల వరకు బీమా సదుపాయం అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో, 2022-23 సంవత్సర కాలానికి జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తల బీమా ప్రీమియంను పవన్ కల్యాణ్ చెల్లించారు. ఇక, వార్షిక సంవత్సరం ముగిసిన కొత్త 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభం కానుండడంతో.. జనసేన పార్టీ… -
Pawan Kalyan: మావయ్యకే మంచిచెడు చెప్తున్నావా.. సాయి బాబు
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్ చేయడానికి మెగా ఫ్యామిలీ అంతా ఎంతగానో ఎదురుచూస్తుంది అన్న విషయం తెల్సిందే. అప్పుడప్పుడు చిరు సినిమాల్లో పవన్ గెస్ట్ గా కనిపించాడే కానీ వీరిద్దరూ కూడా పూర్తిస్థాయిలో సినిమా తీయలేదు. అయితే ఆ అవకాశాన్ని పట్టేశాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!