Jogi Ramesh: చంద్రబాబుపై మంత్రి ఘాటు వ్యాఖ్యలు.. పవన్‌ను కూడా ఏకిపారేశాడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చంద్రబాబుపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు మంత్రి జోగి రమేష్.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు బట్టలు ఊడదీసి కొడతాను అంటున్నాడు.. ప్రజలు గత ఎన్నికల్లో నీ బట్టలు ఊడదీసి కొట్టబట్టే కదా రోడ్డున పడ్డావు అంటూ సెటైర్లు వేశారు.. ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్ష నాయకుడు ఇంత దిగజారి మాట్లాడటం ఎప్పుడైనా చూశామా? రాయలసీమ ప్రజల మనోభావాలను మంటగలిపే విధంగా మాట్లాడటం కరెక్టేనా? అంటూ ప్రశ్నించారు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి ఏమీ చేయలేని చవట సన్నాసి చంద్రబాబు నాయుడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు ఏం మారుస్తాడు? గోంగూర? అని ఎద్దేవా చేశారు. టీడీపీ పార్టీ నాది.. నేనే పెట్టాను.. అని చెప్పే దమ్ము ధైర్యం చంద్రబాబుకు ఉందా? అని నిలదీశారు.
Read Also: JanaSena: అన్నమయ్య ప్రాజెక్టు బాధితులకు జనసేన సాయం..
Also Read
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
- Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
ఇక, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి, సీఎం వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు మంత్రి జోగి రమేష్.. ఎంగిలి మెతుకులకు ఆశ పడే కుక్క చంద్రబాబు.. ఏ పార్టీ సంకనాకాలా అని చూస్తూ ఉంటాడు అంటూ ఫైర్ అయ్యారు. ఎన్నికలు రాగానే వస్తారు.. వీళ్లందరూ కలిసినా వైసీపీని ఇంచ్ కూడా కదిలించలేరని సవాల్ చేశారు.. మరోవైపు.. పవన్ కల్యాణ్‌పై మరింత డోస్ పెంచారు జోగి రమేష్.. పవన్ కల్యాణ్ సైకో గాడు.. అతని సైకో సేనలు అర్ధరాత్రిలో తిరుగుతూ కటౌట్లు తగుల బెడుతున్నారు అని ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో నోరు పారేసుకుని విర్రవీగే టీడీపీ నేతలు అందరూ ఇంటికి వెళ్లటం ఖాయం అని జోస్యం చెప్పారు మంత్రి జోగి రమేష్.. కాగా, కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతోన్న విషయం విదితమే.
తాజావార్తలు
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
-
Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!