Varun Tej:మెగా ఫ్యామిలోకి మరో కొత్త కోడలు ఎంటర్ అయ్యింది. మెగా బ్రదర్ ఇంట కొత్త కోడలు అడుగుపెట్టింది. ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం ఇదే హాట్ టాపిక్. హీరో వరుణ్ తేజ్- హీరోయిన్ లావణ్య త్రిపాఠి కొద్దిసేపటి క్రితమే ఉంగరాలు మార్చుకొని ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. మెగా ఫామిలీ మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యింది.
OG:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇంకోపక్క రాజకీయ ప్రచారాల్లో కూడా బిజీగా మారాడు. త్వరలోనే వారాహి యాత్ర మొదలు కాబోతుండగా.. ఆలోపే సినిమాలు అన్ని ఫినిష్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.
దక్షిణాది ఇండస్ట్రీలో రాజమౌళి అంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్న దర్శకుడు శంకర్. ఆయనతో సినిమా చేయాలని ప్రతి స్టార్ హీరోకి కూడా ఉంటుంది.ఇప్పుడే కాదు ఆయన డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన మొదటి సినిమా నుంచి పాన్ ఇండియా స్థాయిలో రికార్డ్స్ క్రియేట్ చేసాడు.ప్రస్తుతం ఆయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ అనే సినిమా ను చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తుంది.. ఈ సినిమాతో…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం బ్రో.. ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు దర్శకనటుడు సముద్రఖని డైరెక్ట్ చేస్తున్నాడు. జీ స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ హీరోయిన్లుగా నటించారు. రోహిణి మొల్లేటి, సుబ్బరాజు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం తదితర సీనియర్ నేతలు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.. తమిళ్లో భారీ…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెజెంట్ చేస్తున్న సినిమాలలో ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’.ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కూడా ఈమధ్యనే ప్రారంభమై మొదటి షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది.ఈ సినిమా మొదటి షెడ్యూల్ కి సంబంధించిన కొన్ని షాట్స్ ని ఎడిట్ చేసి వాటిని ఒక గ్లిమ్స్ గా గత నెల విడుదల చేయడం జరిగింది.. ఫ్యాన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఆ గ్లిమ్స్…