కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో జరిగిన వారాహి విజయ యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. పిఠాపురం రావడం తాను చేసుకున్న అదృష్టమని.. దశాబ్ద కాలంగా మీ భవిషత్తు కోసం నిలబడ్డానని ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- సుజీత్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం OG. dvv ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాధారణంగా పవన్ హీరోగా అంటేనే ఆ సినిమాకు ఓ రేంజ్ లో హైప్ మొదలైపోతుంది.