Trump: రష్యా క్లారిటీ ఇచ్చినా.. అమెరికా అనుమానాలు.. పుతిన్‌పై ట్రంప్ సంచలన ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump: మధ్య ప్రాచ్యంలో యుద్ధ వాతావరణం రోజు రోజుకూ ముదురుతోంది. అమెరికా- ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఈ ఉద్రిక్తతలు మొదలై 14 రోజులు గడుస్తోంది. ఇప్పటికీ కొలిక్కి రావడం లేదు. అయితే.. తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా ఇరాన్‌కు రహస్యంగా సపోర్టు చేస్తుందనే అనుమానం ఉందన్నారు. ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం దుమారంగా మారింది. “ఇరాన్‌కు పుతిన్ కొంచెం సహాయం చేస్తుండొచ్చు. అమెరికా ఉక్రెయిన్‌కు సపోర్ట్ చేస్తుంది కాబట్టి రష్యా ఇరాన్‌కు మద్దతు తెలుతుండొచ్చు. అంతర్జాతీయంగా రాజకీయాల్లో ఒక శక్తికి వ్యతిరేకంగా మరో శక్తి పావులు కదపడం సహజం. చైనా కూడా ఇదే బాటలో నడుస్తుందని నా అభిప్రాయం.” అని ట్రంప్ వ్యాఖ్యానించాడు.
Also Read
- Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
- OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
- OTR: సుభాష్ రెడ్డి పేరు వింటేనే ఉలిక్కిపడుతున్న గులాబీ నేతలు.. అసలు సంగతేంటి
- Israel Elections: యూదుల గడ్డపై అరబ్ పార్టీల హవా.. నెతన్యాహూకు షాక్.!
ఇదిలా ఉండగా.. ఇటీవల ట్రంప్ పుతిన్‌తో ఫోన్లో మాట్లాడారు. యుద్ధ పరిస్థితులపై చర్చించారు. ఈ సంభాషణ అనంతరం అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌తో తాము ఎలాంటి నిఘా సమాచారాన్ని పంచుకోవడం లేదని రష్యా అధికారులు యూఎస్‌కు తెలిపినట్లు వెల్లడించారు. రష్యా మాటలను తాము నమ్ముతున్నామన్నారు. ఇరాన్‌కు రష్యా సపోర్టు లేదని ఆశిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇంతలో ట్రంప్ రష్యాపై ఆరోపణలు చేయడం దుమారంగా మారింది. ఈ వ్యాఖ్యలపై ఇప్పటి వరకు రష్యా స్పందించలేదు.
READ MORE: Saturday Horoscope: శనివారం రాశి ఫలాలు.. ఆ రాశివారు పిల్లల ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త ఉండాల్సిందే..!
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!