జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యాత్రపై మంత్రి బొత్స సత్యనారాయణ సెటైర్లు విసిరారు. కాశీ యాత్ర లాగా వారాహి యాత్ర అంటే ఏం అర్థం అవుతుంది? అంటూ ఎద్దేవా చేశారు.
Pawan kalyan’s Varahi Yatra starts from Today in Kathipudi: జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ‘వారాహి యాత్ర’ నేటి నుంచి ప్రారంభంకానుంది. అన్నవరం సత్యదేవుని దర్శించుకున్న తర్వాత వారాహి విజయ యాత్రను పవన్ కొనసాగించనున్నారు. మంగళవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం ఆవరణంలో వారాహి వాహనానికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు. వారాహి వాహనం నుంచి పవన్ తొలి బహిరంగ సభ ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడి కూడలిలో జరుగనుంది. వారాహి…
Shreya Reddy Joins OG Shoot: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క రాజకీయం చేస్తూ మరోపక్క సినిమాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే ఆయన అనేక సినిమాలను లైన్లో పెట్టారు. ఒక సినిమా షూటింగ్ గ్యాప్ లో మరో సినిమా షూటింగ్ చేస్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుతానికి సినిమాలన్నీ పక్కనపెట్టి వారాహి యాత్ర పేరుతో ఆయన ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ యాత్ర మొదలు పెట్టబోతున్నారు. అయితే ఆయన హీరోగా సాహో సుజిత్ దర్శకత్వంలో ఓజి అనే సినిమా…
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క సినిమాలతో.. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా తిరుగుతున్న విషయం తెల్సిందే. 2024 ఎన్నికలు దగ్గరపడుతుండడటంతో పవన్.. ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెట్టాడు.