Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క సినిమాలతో.. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక పవన్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నాడు.
RGV: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలను కావాలని కొనితెచ్చుకోవడంలో ఆర్జీవీ తరువాతే ఎవరైనా.. ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీలపై విమర్శలు గుప్పించడంలో వర్మ ముందు ఉంటాడు.