Home
Pan India Movie
Pan India Movie News
-
Dil Raju: ‘టాక్సిక్’పై దిల్ రాజు రూ.120 కోట్ల బిగ్ బెట్? ఇక అంతా యశ్‌పైనే!
Dil Raju: గీతూ మోహన్‌దాస్ డైరెక్షన్లో రాకింగ్ స్టార్ యశ్ హీరోగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ఈ చిత్రంపై ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు భారీ అంచనాలతో ఉన్నట్లు తెలుస్తోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ విషయంలో దిల్ రాజు చేసిన పెట్టుబడి పెట్టినట్లు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ… -
Raaka: ‘రాకా’లో ఐదో బ్యూటీ.. అట్లీ గారు అసలు ఏం ప్లాన్ చేస్తున్నారండి!
Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘రాకా’. ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ బయటికి వచ్చిన సోషల్ మీడియాలో మామూలు రచ్చ చేయడం లేదు. దీంతో ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ రోజురోజుకి ఆసక్తి పెరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమాలో దీపికా పదుకొణె, మృణాల్ ఠాకూర్, రకుల్ ప్రీత్ సింగ్, జాన్వీ కపూర్ పేర్లు వినిపిస్తుండగా.. తాజాగా… -
Dil Raju: రాకింగ్ స్టార్ యశ్‌తో దిల్ రాజు సినిమా కన్ఫర్మ్.. కానీ!
Dil Raju: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ‘టాక్సిక్’పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 30 ఏళ్లలో 476 సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి, 63 చిత్రాలను నిర్మించిన… -
RC17లో రామ్ చరణ్‌కు జోడీగా ధురంధర్ బ్యూటీ.. లెక్కల మాస్టర్ స్కెచ్ ఇదేనా?
RC17: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనున్న ‘RC17’పై అంచనాలు భారీగా ఉన్నాయి. 2018లో వచ్చిన ‘రంగస్థలం’తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఈ కాంబో మరోసారి చేతులు కలపడంతో.. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. పుష్పా సక్సెస్‌తో సుకుమార్ క్రేజ్ నెక్ట్స్ లెవల్‌కి వెళ్లడం, పెద్దితో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఆయన సినిమా చేస్తుండటంతో ఈ కాంబినేషన్‌పై ప్రేక్షకులతో పాటు… -
Mandadi : సుహాస్ బర్త్‌డే స్పెషల్: ‘మండాడి’ నుంచి అదిరిపోయే ఇంటెన్స్ పోస్టర్
వైవిధ్యభరితమైన పాత్రలతో టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుహాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా బహుభాషా చిత్రం ‘మండాడి’ నుంచి సరికొత్త ఇంటెన్స్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. తాజాగా విడుదలైన బర్త్‌డే స్పెషల్ పోస్టర్లో సుహాస్ మునుపెన్నడూ చూడని సరికొత్త మేకోవర్‌తో, ఎంతో ఇంటెన్స్‌గా కనిపిస్తున్నారు. చేతికి ఉన్న… -
NTR Trivikram: రెండు టైటిళ్లను రిజిస్టర్ చేయించిన ఎన్టీఆర్ ఆర్ట్స్
టాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎదురుచూస్తున్న కాంబినేషన్లలో ఒకటైన ఎన్టీఆర్,త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రాబోతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గురించి సినిమా వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది. ‘అరవింద సమేత వీరరాఘవ’ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎన్టీఆర్… -
Aasmaan : గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘ఆస్మాన్’ ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్!
దివంగత లెజెండరీ నటుడు, రియల్ స్టార్ శ్రీహరి జయంతి సందర్భంగా ఆయన తనయుడు మేఘాంశ్ శ్రీహరి నటిస్తున్న తాజా పాన్-ఇండియా చిత్రం ‘ఆస్మాన్’ (Aasmaan) నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. రామ్ నందన్ దర్శకత్వంలో శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్ బ్యానర్‌పై వెంకటేష్ కొండారు, శ్రీకాంత్ మన్నెం సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను హైదరాబాద్‌లో ఘనంగా విడుదల చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు అరబిక్ భాషల్లోనూ ఈ చిత్రం భారీ… -
Fauzi: మంటల్లో చార్మినార్.. గాంధీని కాదని, రక్తం చిందిస్తున్న ప్రభాస్!
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి కలయికలో రూపొందుతున్న భారీ పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’ (#Fauzi). శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి తాజాగా విడుదలైన సరికొత్త పోస్టర్ ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ఇప్పటివరకు చూడని అత్యంత ఇంటెన్స్, ఊరమాస్ అవతారంలో ప్రభాస్ దర్శనమిచ్చి అభిమానులను ఉర్రూతలూగిస్తున్నారు. ఇండిపెండెన్స్ డే సంధర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో నెత్తుటి మరకలు అంటిన ఒంటితో, చేతిలో పవర్ఫుల్ తుపాకులు పట్టుకుని… -
Slum Dog 33 Temple Road: ‘స్లమ్ డాగ్’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ‘గౌరీ హెగ్డే’ స్పెషల్ గ్లింప్స్‌కు రెడీగా ఉండండి!
Slum Dog 33 Temple Road: డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’పై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటి టబు కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా టబు పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ సినిమాలో టబు ‘గౌరీ హెగ్డే’ అనే పవర్… -
Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
Shahid Kapoor: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం AA23. ఈ చిత్రం ప్రకటించిన రోజు నుంచే దీనిపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. అల్లు అర్జున్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వస్తున్న తొలి సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. తాజాగా…
తాజావార్తలు
-
Nvidia: చైనాకు AI చిప్స్ అక్రమ రవాణా.? ఎన్విడియా సీఈఓ సన్నిహితురాలిపై అనుమానం..
-
Dorothy : డొరొతీ ఒరిజినల్ క్లైమాక్స్ ఇదే.. లీక్ చేసిన కార్తీక్ సుబ్బరాజు
-
Jio Voice Only Plans: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.147 నుంచే వాయిస్ ఓన్లీ ప్లాన్స్! వ్యాలిడిటీ వివరాలివే!
-
Bank Holidays November 2026: నవంబర్‌లో భారీగా బ్యాంకు సెలవులు.. పూర్తి లిస్ట్ ఇదే, ముందే తెలుసుకోండి!
-
Raptadu School Attack: “కన్నీళ్లు ఆగడం లేదు”.. రాప్తాడు ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సీరియస్
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!