Home
Pan India Movie
Pan India Movie News
-
Fauzi Shooting Update: ‘ఫౌజీ’ కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
Fauzi Shooting Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఫౌజీ’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, మేకర్స్ కూడా చిత్రీకరణను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా కోసం ఏకకాలంలో రెండు యూనిట్లు పని చేస్తున్నాయని సమాచారం. తాజా సమాచారం ప్రకారం.. మెయిన్ యూనిట్ హైదరాబాద్‌లోని గండిపేట పరిసరాల్లో… -
Janhvi Kapoor: ‘రాకా’లో జాన్వీ కపూర్ ఎంట్రీ?.. వైరల్ ఫొటోతో మొదలైన కొత్త రచ్చ!
Janhvi Kapoor: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘రాకా’. ఈ చిత్రానికి సంబంధించిన ఏ అప్డే్ట్స్ అయిన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో ఈ సినిమా రెండు పార్ట్స్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని జోరుగా ప్రచారం సాగింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్… -
Bhogi: 800 మంది జూనియర్ ఆర్టిస్టులు, 22 రోజుల భీభత్సం.. శర్వానంద్ ‘భోగి’ క్లైమాక్స్ పూర్తి!
టాలీవుడ్లో సరికొత్త సంచలనాలకు తెరలేపుతున్న భారీ పాన్-ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘భోగి’. టాలెంటెడ్ హీరో శర్వానంద్, డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్లో వస్తోన్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి లక్ష్మి రాధామోహన్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే, సినిమాకు అత్యంత కీలకమైన మరియు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భారీ క్లైమాక్స్ షెడ్యూల్‌ను మేకర్స్ విజయవంతంగా పూర్తి చేశారు.… -
Toxic: ‘టాక్సిక్’కి సెన్సార్ కష్టమేనా?
Toxic: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ఈ సినిమా రిలీజ్‌కు ముందే భారీ చర్చకు దారితీసింది. సినిమా నుంచి విడుదలైన ప్రతి గ్లింప్స్, టీజర్, పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే తీవ్ర విమర్శలకు కూడా కారణమవుతోంది. ముఖ్యంగా సినిమాలోని హింసాత్మక సన్నివేశాలు, రొమాంటిక్ విజువల్స్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టీజర్, గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచి దర్శకురాలు గీతు మోహన్‌దాస్‌పై సోషల్… -
Spiritలో ఆ స్టార్ హీరోయిన్ స్పెషల్ అపియరెన్స్? ఇది నిజమేనా డార్లింగ్!
Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అత్యంత ప్రతిష్ఠాత్మక తెరకెక్కిస్తున్న చిత్రం ‘స్పిరిట్’ (Spirit). ఈ సినిమా గురించి రోజుకో కొత్త వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలు నెలకొనగా, తాజాగా మరో ఇంట్రెస్టింగ్ బజ్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. తాజా ప్రచారం ప్రకారం.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఈ సినిమాలో… -
Yash: రాకింగ్ స్టార్ యష్‌తో ప్రశాంత్ వర్మ సినిమా? మామూలుగా ఉండదట!
Yash: పాన్ ఇండియా స్టార్ యష్, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ ఇద్దరూ తమ తమ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండగా, వాటి తర్వాత ఈ క్రేజీ పట్టాలెక్కే అవకాశం ఉందనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ‘KGF’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాకింగ్ స్టార్ యష్ ప్రస్తుతం ‘Toxic’, చిత్రంలో నటిస్తున్నారు. అలాగే నితేశ్ తివారి డైరెక్షన్లో తెరకెక్కిస్తున్న… -
Rana Daggubati: రిషబ్ శెట్టి vs రానా.. ‘జై హనుమాన్’లో అసలేం జరుగుతుంది?
Rana Daggubati: టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి నెక్ట్స్ సినిమా గురించి ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ వర్మ సినీమాటిక్ యూనివర్స్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘జై హనుమాన్’ సినిమాలో రానా కీలక పాత్రలో కనిపించనున్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఈ పాన్ ఇండియా మూవీలో రిషబ్ శెట్టితో రానా హై-వోల్టేజ్ పోరుకు సిద్ధమవుతున్నారనే వార్త వైరల్ అవుతోంది. అయితే ఈ ప్రచారంపై చిత్రబృందం ఇప్పటివరకు ఎలాంటి… -
Raaka: ‘రాకా’ కోసం బన్నీకి రూ.200 కోట్లు?.. మొత్తం బడ్జేట్ తెలిస్తే షేక్ కావాల్సిందే!
Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రాకా’ (Raaka). ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి ఒక క్రేజీ చర్చ నడుస్తోంది. ఈ సినిమా బడ్జెట్ సుమారు రూ.800 కోట్లకు పైగానే ఉండొచ్చనే ప్రచారం సినీ వర్గాల్లో వైరల్ అవుతోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అలాగే ఈ సినిమాకు అల్లు అర్జున్ దాదాపు రూ.200 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నారనే వార్తలు కూడా… -
Sri Sri: గోడెక్కి పూజాతో దుల్కర్ లవ్ ముచ్చట్లు!
దుల్కర్ సల్మాన్ హీరోగా నూతన దర్శకుడు రవి నెలకుదిటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ #DQ41. ప్రతిష్టాత్మక ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ప్రేమ, వినోదం, మనసుని తాకే భావోద్వేగాల మేళవింపుగా వస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కాగా, దుల్కర్ సల్మాన్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే తొలిసారిగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన వర్కింగ్ స్టిల్స్ ఈ క్రేజీ జోడీపై అంచనాలు పెంచేయగా.. తాజాగా చిత్ర నిర్మాతలు ఈ సినిమా… -
Naga Bandham : ట్రైలర్’తో హాట్ టాపిక్ అయిన నాగబంధం
ఓ సినిమా ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా వినిపిస్తుంది నాగబంధం. స్టార్స్ లేకపోయినా భారీ వీఎఫ్ఎక్స్ (VFX) వర్క్ తో కాస్ట్లీ మూవీగా షాక్ ఇచ్చింది. ఆ మధ్య టీజర్ సినిమాకి క్రేజ్ తీసుకురాగా, లేటెస్ట్ గా ట్రైలర్ హైప్ క్రియేట్ చేసింది. ‘పెద్దకాపు’ తో హీరోగా పరిచయమైన విరాట్ కర్ణ నటించిన సినిమా ‘నాగబంధం’. ‘వరల్డ్ ఆఫ్ నాగబంధం’ పేరుతో టీజర్ రిలీజ్ చేశారు, లేటెస్ట్ గా ట్రైలర్ విడుదల చేశారు. పాన్ ఇండియా మూవీగా…
తాజావార్తలు
-
Nvidia: చైనాకు AI చిప్స్ అక్రమ రవాణా.? ఎన్విడియా సీఈఓ సన్నిహితురాలిపై అనుమానం..
-
Dorothy : డొరొతీ ఒరిజినల్ క్లైమాక్స్ ఇదే.. లీక్ చేసిన కార్తీక్ సుబ్బరాజు
-
Jio Voice Only Plans: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.147 నుంచే వాయిస్ ఓన్లీ ప్లాన్స్! వ్యాలిడిటీ వివరాలివే!
-
Bank Holidays November 2026: నవంబర్‌లో భారీగా బ్యాంకు సెలవులు.. పూర్తి లిస్ట్ ఇదే, ముందే తెలుసుకోండి!
-
Raptadu School Attack: “కన్నీళ్లు ఆగడం లేదు”.. రాప్తాడు ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సీరియస్
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!