అతను ఒక పాన్ ఇండియా స్టార్ హీరో. ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఆ సినిమాలో దాదాపు పది కోట్లు ఖర్చుపెట్టి ఒక యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారు. అయితే ఆ యాక్షన్ సీక్వెన్స్ లో సదరు స్టార్ హీరో బదులు అతని బాడీ డబుల్ నటించాడు. అయితే ఆ సీక్వెన్స్ రష్ మొత్తం చూసిన సదరు స్టార్ హీరో అబ్బే, ఇది…
Naga Chaitanya : అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం 'తండేల్' సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే నెలలో పాన్ ఇండియా వైడ్ గా భారీ ఎత్తున విడుదల కానుంది.
Varun Tej Pan India Movie Matka Final Schedule Underway In RFC: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘మట్కా’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా షెడ్యూల్ హైదరాబాద్‌లోని ఆర్ఎఫ్సిలో జరుగుతోంది. కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తవుతుంది. కరుణ కుమార్ దర్శకత్వంలో వైర ఎంటర్టైన్మెంట్స్, ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి…
ప్రస్తుతానికి భాషతో సంబంధం లేకుండా కంటెంట్ ఉంటే కచ్చితంగా ప్రేక్షకులు సినిమాని గాని నటులను కానీ ఖచ్చితంగా ఆదరిస్తున్నారు. అందులో భాగంగా మన తెలుగులో రూపొందిన ఎన్నో సినిమాలు ఇతర భాషల్లో కూడా డబ్బింగ్ అయి మంచి పేరు తెచ్చుకుంటున్నాయి. అలాగే ఇతర భాషల్లో రూపొందిన ఎన్నో తెలుగులో కూడా డబ్బింగ్ అయి పేరు తెచ్చుకుంటున్నాయి. ఇక తాజాగా మన తెలుగు హీరో ఒక పాన్ ఇండియా సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఓం శ్రీ చక్ర క్రియేషన్స్…
SDGM Movie started: ప్రముఖ టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఇదివరకే ఓ బిగ్ అనౌన్స్మెంట్ చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ తో కలిసి తాజాగా ఆయన సినిమాను మొదలుపెట్టాడు. భారతదేశం లోనే బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా సినిమాను తెరకెక్కించబోతున్నట్లు గోపీచంద్ తెలిపారు. మైత్రి మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. రెండు బడా కంపెనీలు ఈ సినిమాపై ఇంట్రెస్ట్ చూపించడంతో ప్రస్తుతం…
శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో.. శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమించొద్దు’. ఓ బస్తీ నేపథ్యంలో సాగే యూత్ ఫుల్ ప్రేమ కథ చిత్రం. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాను ఏకంగా పాన్ ఇండియా చిత్రంగా రూపొందించారు. సినిమాను ఏకంగా 5 భాషల్లో విడుదల చేయనున్నారు. జూన్ 7న ఈ చిత్రం తెలుగు వెర్షన్ ని…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో అంచనాలు వేరే లెవెల్స్ లో ఉంటాయి. ఈ కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి.జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి మూడు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.హ్యాట్రిక్ హిట్స్ తమ ఖాతాలో వేసుకున్న ఈ కాంబినేషన్ మరోసారి కలిసి పని చేయబోతుంది. ఇటీవలలే వీరి కాంబోలో త్వరలో ఒక సినిమా తెరకెక్కబోతుంది అంటూ మేకర్స్ అధికారికంగా…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ భారీ అంచనాలతో విడుదల అయింది. ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించారు.ఎన్నో అంచనాలతో విడుదల అయిన ఆదిపురుష్ ప్రేక్షకులను నిరాశ పరిచింది.దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా పై నే ఆశలు పెట్టుకున్నారు.. ఇప్పటికే సలార్ నుంచి విడుదలయిన గ్లింప్స్ ఫ్యాన్స్ ను ఎంతగానో…
"దాస్ కా ధమ్కీ, దసరా" తో పాటు తాజాగా వచ్చిన 'శాకుంతలం' ఉత్తరాది వారిని మెప్పించడంలో విఫలమయ్యాయి. దాంతో ఇప్పుడు అందరి దృష్టి వచ్చే వారం విడుదల కాబోతున్న మరో పాన్ ఇండియా తెలుగు మూవీ 'విరూపాక్ష'పైనే ఉంది.
'దాస్ క ధమ్కీ'తో మొదలైన పాన్ ఇండియా ఫీవర్ మరో ఐదు వారాల పాటు కొనసాగబోతోంది. 'దసరా, రావణాసుర, శాకుంతలం, విరూపాక్ష, ఏజెంట్' చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.