Virat Kohli recalls first interaction with Babar Azam: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్‌ను ఆ దేశ మాజీలు, ఫాన్స్ ఎప్పటికప్పుడు పోల్చుతుంటారు. కెరీర్ ఆరంభం నుంచి పరుగుల వేటలో ఉన్న కోహ్లీ కంటే.. బాబర్ టాప్ క్లాస్ బ్యాటర్ అంటూ ప్రశంసిస్తుంటారు. ఇందుకు కారణం.. గత కొన్నాళ్లుగా అన్ని ఫార్మాట్లలో బాబర్ నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ప్రత్యర్థి ఎవరైనా తనదైన బ్యాటింగ్‌తో పరుగుల వరద పారిస్తున్నాడు. అయితే…
పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత ప్రేక్షకుల నుంచి మనకు ఎలాంటి సపోర్ట్ లభించదు అని అన్నాడు. కాబట్టి పాకిస్తాన్ ఆటగాళ్లంతా మానసికంగా మరింత బలవంతులుగా తయారు కావాలని చెప్పాడు.
పాకిస్థాన్ తాత్కాలిక ప్రధాన మంత్రిగా సెనేటర్ అన్వరుల్ హక్ కాకర్ ఎంపికయ్యారు. ఈ మేరకు మాజీ ప్రధాని షెహబాజ్ షరీప్, నేషనల్ అసెంబ్లీలో విపక్ష నేత రాజా రియాజ్‌లు నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలిక ప్రధానమంత్రిగా నియమించడానికి శనివారం అంగీకరించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.
టీమిండియాపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సర్ఫరాజ్ నవాజ్ హాట్ కామెంట్స్ చేశారు. మెగా ఈవెంట్లు సమీపిస్తుండగా.. ఈ పిచ్చి ప్రయోగాలు చేస్తూ.. జట్టును భ్రష్టు పట్టిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Medicine: ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. పాకిస్థాన్‌లో రోజుకో కొత్త సమస్య తెరపైకి వస్తోంది. పాకిస్తాన్ ప్రజలు కూడా ఆహార సమస్యలను ఎదుర్కొంటున్నారు.
పంజాబ్ సరిహద్దుల్లో సరిహద్దు భద్రతా దళం ఇవాళ (శుక్రవారం) జరిపిన కాల్పుల్లో పాకిస్థాన్ చొరబాటుదారుడిని హతమార్చారు. పాక్ సరిహద్దుల్లో చొరబాటుదారుడి కదలికలు పనిగట్టిన బీఎస్ఎఫ్ జవాన్లు.. వారిపై కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ఏడాది చివరల్లో పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఎక్కువ సమయం తీసుకునేందుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని నిర్ణయించుకుంది.
పాకిస్థాన్ దేశంలో నిన్న (సోమవారం) అర్ధరాత్రి బలూచిస్తాన్‌లోని పంజ్గూర్ జిల్లాలో ఒక వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని కొందరు దుండగులు ల్యాండ్‌మైన్ పేల్చారు. ఈ పేలుడులో యూనియన్ కౌన్సిల్ ఛైర్మన్ సహా కనీసం ఏడుగురు మరణించారని స్థానిక అధికారులు వెల్లడించారు.