Home
Otr
Otr News
-
Off The Record : రెండు రాష్ట్రాల జల జగడాలు రాజకీయ రంగు పులుముకున్నాయా?
రెండు రాష్ట్రాల మధ్య జల జగడాలు రాజకీయ రంగు పులుముకున్నాయా? సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం రిట్ పిటిషన్ వాపస్ తీసుకోవడంపై రాద్దాంతం పెరుగుతోందా? సివిల్ సూట్ దాఖలు చేస్తే తెలంగాణకు వచ్చే ప్రయోజనం ఏంటి? ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. సోమవారం సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా రిట్ పై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం-నల్లమలసాగర్ అంశంపై రిట్… -
Off The Record : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మీద తీవ్ర విమర్శలు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఆ ఎమ్మెల్యేలు జనం సమస్యల్ని పక్కన పెట్టి సొంత వ్యవహారాల మీదే ఫోకస్ పెంచుతున్నారా? భూములు, ఇతర అడ్డగోలు దందాలతో అనుచరులు చెలరేగిపోతున్నా…. శాసనసభ్యులకు తెలియడం లేదా? లేక తెలిసి కూడా… మనోళ్ళే కదా…. మన పవర్ని వాళ్ళు కూడా అనుభవిస్తే, వసూలు చేసుకుంటే తప్పేంటని భావిస్తున్నారా? ఎవరా ఎమ్మెల్యేలు? ఏంటా తేడా వ్యవహారాలు? ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల వ్యవహారాలపై తీవ్ర స్థాయి ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గడిచిన… -
Off The Record : మంత్రి కొండా సురేఖ తీరుపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ..!
వివాదాలకు కేరాఫ్ అని పేరుబడ్డ ఆ తెలంగాణ మంత్రిలో రియలైజేషన్ మొదలైందా? లేక తన పరిధులేంటో తెలిసి వచ్చిందా? గతంలో కయ్యానికి కాలు దువ్విన మినిస్టర్… తాజాగా నేను నా మంత్రిత్వ శాఖ అని మాత్రమే మాట్లాడటానికి కారణం ఏంటి? జ్ఞానోదయం అయిందా? లేక కొత్త ఏడాదిలో వివాదాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారా? ఎవరా మంత్రి? ఏంటా కథ? ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించే మంత్రి కొండా సురేఖ తీరు ఎక్కువగా వివాదాస్పదం… -
Off The Record : ఆ లీడర్స్ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మారుతోందా ?
ఆ లీడర్స్ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మారుతోందా? పొలిటికల్ సీన్లో కాస్త ఛేంజ్ కనిపిస్తోందా? పద్ధతులకు, పాలిటిక్స్కు లింక్ పెట్టొద్దన్న ఆనవాయితీని ఇద్దరూ కొనసాగిస్తున్నారా? తోలు తీస్తానని ఒకరు, ఉరి తీయాలని మరొకరు వీరావేశంతో ఇచ్చే స్టేట్మెంట్స్ను అక్కడికే పరిమితం చేయాలనుకుంటున్నారా? ఎవరా ఇద్దరు ముఖ్య నాయకులు? వాళ్ళ మధ్య సంప్రదాయాల ప్రస్తావన ఎందుకు వస్తోంది? ఒకరు ముఖ్యమంత్రి, మరొకరు మాజీ ముఖ్యమంత్రి. రాజకీయంగా ఇద్దరూ గండరగండులే. తెలంగాణ పాలిటిక్స్లో కీలక పాత్ర పోషిస్తున్నవారే. సీఎం రేవంత్రెడ్డి,… -
Off The Record : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మీద తీవ్ర భూ కబ్జా ఆరోపణలు..!
ఆ ఎమ్మెల్యే కన్ను పడితే…. ఎటువంటి భూమి అయినా ఖల్లాసేనా? ఇప్పటికే వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్ని చెరబట్టేశారా? తమ్ముడితో కలిసి నియోజకవర్గంలోని కొండల్ని పిండి చేసేస్తున్నారా? ఈడీ దాడుల్లో అయ్యగారి బాగోతం మొత్తం అద్దంలో కనిపించిందా? అంత అడ్డగోలు వ్యవహారాలు నడిపిస్తున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఏ నియోజకవర్గంలో జరుగుతోందా బాగోతం? పటాన్చెరు నియోజకవర్గం టెక్నికల్గా సంగారెడ్డి జిల్లాలో ఉన్నా…. హైదరాబాద్ మహానగరంలో భాగంగానే భావిస్తుంటారు అంతా. ఇక ఔటర్ రింగ్ రోడ్డుకి ఆనుకునే… -
Off The Record: ఈసారి సీట్లు పెరుగుతాయన్న చర్చ..కేసీఆర్ నోటి వెంట సీట్ల పెంపు మాట వచ్చిందా?
వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయా? కొత్త సీట్లలో పోటీ చేసేందుకు గులాబీ నాయకులు అల్రెడీ సిద్ధమైపోతున్నారా? వాళ్లకు అంత గట్టి భరోసా ఇచ్చింది ఎవరు? అధికారికంగా ఎక్కడా ఆ వాసనే లేని టైంలో… కారు పార్టీ నాయకులు అంత కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడగలుగుతున్నారు? బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి? తెలంగాణలో సాధారణ ఎన్నికలకు మరో మూడేళ్ల సమయం ఉంది. అయితే… ఈసారి ఎలక్షన్స్ ఇప్పుడున్న అసెంబ్లీ స్థానాల ప్రాతిపదికన జరుగుతాయా లేక పునర్విభజన చట్టంలో… -
Off The Record : వింటర్ సెషన్ ను బహిష్కరిస్తూ బీఆర్ఎస్ నిర్ణయం.. అసలు కారణం ఏంటి ?
బీఆర్ఎస్ సెల్ఫ్ గోల్ వేసుకుంటోందా? గట్టి వాదనలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశాన్ని చేజేతులా వదులుకుందా? ప్రస్తుతం తీసుకున్న నిర్ణయాన్ని బేస్ చేసుకుని రేపు కాంగ్రెస్ రివర్స్ అటాక్ చేసే అవకాశం ఉందా? ఏ స్టాండ్ గులాబీ పార్టీకే బెడిసి కొడుతుందన్న చర్చలు మొదలయ్యాయి? ఏంటా వ్యవహారం? తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్ హాట్గా జరుగుతున్నాయి. తొలి రోజు సభకు జస్ట్ ఇలా వచ్చి అలా వెళ్ళిన ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్….ఇక ఆ తర్వాత… -
Off The Record: కాంగ్రెస్ సర్కారులో బీఆర్ఎస్ కోవర్టులు ? సీఎం సీరియస్, దర్యాప్తుకు ఆదేశం ?
కాంగ్రెస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ కోవర్ట్లు ఉన్నారా? అదీకూడా… పై స్థాయిలోనే ఉన్నారా? ప్రభుత్వంలో చీమ చిటుక్కుమన్నా వెంటనే సమాచారాన్ని ప్రతిపక్షానికి చేరవేస్తున్నారా? ఆ దొంగలెవరో ఇప్పుడు రేవంత్ సర్కార్ పసిగట్టేసిందా? హిల్ట్ పాలసీ లీక్తో తీగ లాగితే డొంకలే కదులుతున్నాయా? ఇంతకీ ఎవరా కోవర్ట్లు? వాళ్ళ విషయంలో ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతోంది? తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన పాలసీ హిల్ట్. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పేరుతో… పారిశ్రామిక వాడల్లో మల్టీపర్పస్ జోన్స్ అభివృద్ధికి… -
Off The Record : త్వరలోనే కవిత రాజకీయ పార్టీ ? సంక్రాంతి తర్వాత జనం బాటలో కీలక ప్రకటనలు?
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ కన్ఫామ్ అయిపోయిందా? ఇన్నాళ్ళు ఉన్న అనుమానాలకు తాజాగా ఆమె క్లారిటీ ఇచ్చేశారా? వ్యక్తిగా బయటికి వెళ్తున్నాను. తిరిగి రాజకీయ శక్తిగా సభలో అడుగుపెడతానని చెప్పడం వెనక ఉద్దేశ్యం పార్టీ ఏర్పాటేనా? మరి ఆ దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయా? పార్టీ ఏర్పాటులో ఆమె ఏ ఫార్ములాను అనుసరించబోతున్నారు? ఎమ్మెల్సీ పదవికి గతంలోనే రాజీనామా చేసిన కల్వకుంట్ల కవిత తాజాగా సభలో అందుకు కారణాలను వివరించారు. తనకు బీఆర్ఎస్లో తీవ్రమైన అవమానాలు… -
Off The Record : కుప్పంలో చంద్రబాబును మభ్య పెడుతున్నారా?
ఏపీ సీఎం చంద్రబాబు అతి ముఖ్యమైన ఓ విషయాన్ని మర్చిపోయారా? లేక ఆయన్ని కొందరు మభ్య పెడుతున్నారా? ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బాగా హడావిడి చేసిన ఓ మేటర్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత కూడా ఎందుకు గుర్తుకు రావడం లేదు? ఏమో…. సెటిల్ అయిందేమో…. అన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? అసలు ఏ విషయంలో బాబు వైఖరి అంతలా చర్చనీయాంశం అవుతోంది? ఏపీ సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఆయనకు తెలియకుండా ఏదేదో…
తాజావార్తలు
-
Who Is Alice Huang: ఎవరీ ఆలిస్ హువాంగ్? ఎన్విడియా బాస్నే బుట్టలో వేసుకున్న చైనా మిస్టరీ ఉమెన్!
-
Athulya Chandra: హీరోయిన్ అతుల్య చంద్ర కేసులో షాకింగ్ ట్విస్ట్.. అడ్డంగా బుక్కైన కీచక డాక్టర్ విదేశాలకు పరార్!
-
Perni Nani: పులివెందులలో గెలిచింది ఇలాగేనా..? టీడీపీ అరాచకానికి పరాకాష్ట..!
-
PRASHAST : ప్రైవేట్ స్కూళ్లలో కొత్త స్క్రీనింగ్.. నిర్లక్ష్యం చేస్తే చర్యలు.!
-
Siddipet Fake Death Certificate Scam: బతికున్నోళ్లను చంపేశారు.. 22 నకిలీ డెత్ సర్టిఫికెట్లతో స్కామ్
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!