Raju Gari Gadhi 4: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న రాజు గారి గది 4: శ్రీచక్రం సినిమా దసరా 2026కు విడుదల కానుంది. ఓంకార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ‘మిరాయ్’ వంటి భారీ విజయం తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఇది. ‘రాజు గారి గది’ సిరీస్‌లో నాలుగో భాగంగా వస్తున్న ఈ చిత్రం హారర్-కామెడీ జానర్‌ను కొత్త స్థాయికి తీసుకువెళ్తుందని మేకర్స్ చెబుతున్నారు. Philippinesలో భారీ…
Ashwin Babu: బుల్లితెర యాంకర్, డైరెక్టర్ ఓంకార్ గురించి అందరికీ తెల్సిందే. ఈ మధ్యనే మ్యాన్షన్ 24 అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్నే అందుకున్నాడు. ఇక అన్న ఎంత పాపులారిటీ సంపాదించుకున్నాడో.. తమ్ముడు అశ్విన్ ను కూడా హీరోగా నిలబెట్టాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు ఓంకార్.
వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన లేటెస్ట్ హారర్ వెబ్ సిరీస్ మ్యాన్షన్ 24.. తాజాగా ఈ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో మంగళవారం (అక్టోబర్ 17) నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.మాన్షన్ 24 అనేది థ్రిల్లింగ్ హారర్ వెబ్ సిరీస్ గా తెరకేక్కింది. ఇప్పటికే వేణు తొట్టెంపూడి కమ్ బ్యాక్ సిరీస్ అదితి స్ట్రీమ్ చేసిన హాట్‌స్టార్ ఇప్పుడు మరో సిరీస్ తో ప్రేక్షకులను అలరించనుంది..ఈ మ్యాన్షన్ 24 వెబ్…
రాజుగారి గది సిరీస్ సినిమాలతో దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన యాంకర్ ఓంకార్ ఫస్ట్ టైమ్ మాన్షన్ 24 పేరుతో ఓ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించాడు.హారర్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ తెలుగు వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. అక్టోబర్ 17న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ వెబ్‌సిరీస్ విడుదల కానుంది.ఈ సిరీస్‌లో సత్యరాజ్, వరలక్ష్మి శరత్‌కుమార్, అవికా గోర్, బిందుమాధవి, నందు మరియు మానస్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. మొత్తం ఆరు ఎపిసోడ్స్‌తో థ్రిల్లింగ్‌గా…
Mansion 24: వన్ సెకన్.. ఏంటి.. మీలో కూడా ఓంకార్ అన్నయ్య పునాడా.. ? ఏంటి అనుకుంటున్నారా.. అదేం లేదండీ.. వార్త ఓంకార్ అన్నయ్యకు సంబంధించింది కాబట్టి సింబాలిక్ గా ఉంటుంది అని .. అలా అన్నాం. ఓంకార్ గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
ఓ ప్రొగ్రామ్‌లో హోస్ట్ నరేశ్-పవిత్ర రిలేషన్‌షిప్ స్టేటస్ అడగ్గా స్పందించిన నరేష్.. ఆకాశం ఊడిపడినా.. భూమి బద్ధలైనా.. మేము కలిసే ఉంటాం అంటూ పవిత్రకు నుదుటి మీద ముద్దుపెట్టాడు. దీంతో పవిత్ర కూడా నరేష్‌ను కిస్ చేసింది.
Samyuktha Menon: తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ హీరోయిన్ ఎవరంటే సంయుక్త మీనన్ అనే చెప్పాలి. భీమ్లా నాయక్, బింబిసార లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి భారీ క్రేజ్ సంపాదించుకున్నారు.
Dance Icon: ఓటిటీ.. ప్రస్తుతం సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న డిజిటల్ రంగం. కుటుంబంతో కలిసి ఇంట్లోనే కూర్చొని ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా చూస్తున్నారు.