బుల్లితెర వీక్షకుల కోసం యాంకర్ కమ్ ప్రొడ్యూసర్ ఓంకార్ ఎన్నో వైవిధ్యమైన కార్యక్రమాలను, షోస్ ను నిర్వహించాడు. తాజా ఈ క్రేజీ అండ్ పాపురల్ యాంకర్ ఓటీటీలోకి అడుగుపెడుతున్నాడు. అందుకు ఆహా వేదిక కానుండటం విశేషం. ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఓంకార్ ‘డాన్స్ ఐకాన్’ అనే డాన్స్ షోకు శ్రీకారం చుట్టబోతున్నాడు. దీని గురించి ఓంకార్ మాట్లాడుతూ, ”ఆహా, ఓక్ ఎంటర్ టైన్మెంట్ కలిసి సమర్పిస్తున్న కార్యక్రమం ‘డాన్స్ ఐకాన్’. దీని ద్వారా…
చిల్డ్రన్ అడ్వంచరస్ టీవీ ప్రోగ్రామ్ ‘మాయా ద్వీపం’ను ఎవరూ అంత తేలికగా మర్చిపోరు! ప్రముఖ యాంకర్ ఓంకార్ నిర్మాతగా మారింది ఆ షో తోనే! ఏడేళ్ళ అనంతరం ఆ షో మరోసారి జీ తెలుగులో సరికొత్త సాంకేతిక ప్రమాణాలతో ప్రసారం కాబోతోంది. ఎప్పటిలానే ప్రతి వారం నలుగురు కంటెస్టెంట్స్ ఈ షోలో పాల్గొంటారు. ఓంకార్ తో పాటు పిల్లమర్రి రాజు, ఒంటికన్ను రాక్షసుడు కూడా ఈ షోలో కీలక పాత్రలు పోషించబోతున్నారు. ఈ తాజా షో కోసం…