టాలీవుడ్ నిర్మాణ సంస్థలలో ఒకటి సితార ఎంటర్టైన్మెంట్స్. ఇటీవల దేవర సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ను కొనుగోలు చేసి గ్రాండ్ గా రిలీజ్ చేసి భారీ లాభాలు చేసారు సితార అధినేత నాగవంశీ. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు డిస్టిబ్యూషన్ కూడా చేస్తూ టాప్ నిర్మాణ సంస్థ గా మారింది సితార ఎంటర్టైన్మెంట్స్. ఇదిలా ఉండగా ఈ సంస్థ రాబోయే మూడు నెలల్లో నాలుగు సినిమాలు రిలీజ్ చేస్తూ సరికొత్త రికార్డు క్రియేట్…
2025 సంక్రాంతికి టాలీవుడ్ లో మళ్ళి స్టార్ హీరోల పోటీ తప్పేలా లేదు. ఒకరిమీద ఒకరు పోటీగా రిలీజ్ చేసేలా ఉంది పరిస్థితి చూస్తుంటే. మెగాస్టార్ చిరంజీవి యంగ్ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న విశ్వంభర వచ్చే ఏడాది పొంగల్ రిలీజ్ అని గతంలో ప్రకటించారు. అదే దారిలో మరొక సీనియర్ హీరో వెంకీ హీరోగా, అనిల్ రావిపూడి ‘ సంక్రాంతికి వస్తున్నాం’ పొంగల్ రిలీజ్ అని ప్రకటించారు. వీటితో పాటు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలయ్య సినిమా…
Tollywood Summer Releases : సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుని, థియేటర్లకు రప్పించాలంటే అది కొన్ని సీజన్లకే సాధ్యం. ఆయా సీజన్లలో స్టార్ హీరోలు తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు.
2025 సంక్రాంతికి మరోసారి పెద్ద, చిన్న సినిమాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే పలు స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతి రిలీజ్ కు కర్చీఫ్ వేసాయి. ఎలాగైనా సంక్రాంతికి వచ్చేలా షూటింగ్ చక చక చేస్తున్నాయి. వీటిలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న విశ్వంభర అందరికంటే ముందుగా వచ్చే ఏడాది పొంగల్ రిలీజ్ అని ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక పొంగల్ కు వస్తున్నా…
నందమూరి బాలకృష్ణ నటుడిగా సినీ ఇండస్ట్రీలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర పరిశ్రమ, అభిమానులు కలిసి బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నోవాలెట్ ఆడిటోరియమ్ వేదికగా జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. Also Read: NBK50Years: బాలయ్య ఈ రికార్డ్స్ ను బద్దలు కొట్టడం ఎవరివల్ల కాదు.. అవేంటో తెలుసా.?..? ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లడుతూ “బాలయ్య బాబు 50 సంవత్సరాల ఈ కన్నుల వేడుకలో…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి నందమూరి బాలకృష్ణ గారి స్వర్ణోత్సవ వేడుకలకు సినీ ఇండస్ట్రీ తరఫున ఆహ్వానించిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హానరబుల్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హానరబుల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్ , కె. ఎల్. నారాయణ , అలంకార్ ప్రసాద్, నిర్మాత జెమినీ కిరణ్ , నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ కొమ్మినేని వెంకటేశ్వరరావు , శ్రీ రాజా యాదవ్…
వరుస సినిమాలతో యంగ్ హీరోలతో పోటి పడుతున్నాడు నందమూరి బాలక్రిష్ణ. ప్రస్తుతం డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు బాలయ్య. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వాస్తవానికి ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబరులో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేసారు మేకర్స్. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్ చేసేలా ప్లాన్ చేసారు. కానీ అదే నెలలో శంకర్ భారీ బడ్జెట్ చిత్రం గేమ్ ఛేంజర్ 20న రానుండడంతో బాలయ్య సినిమా క్రిస్మస్…
ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరోలలో జోరు మీద హీరో అంటే నందమూరి బాలకృష్ణ. అఖండ సినిమాకు ముందు బాలయ్య వేరు ఆ తర్వాత వేరు. వరుస సినిమాలు ఒకదానికొకటి సూపర్ హిట్లతో దూసుకెళ్తున్నాడు బాలయ్య. ఆహాలో ప్రసారమైన అన్‌స్టాపబుల్ ఈ హీరో ఇమేజ్ ను మార్చేసి ఎక్కడికో తీసుకువెళ్లింది. చిన్న, పెద్ద తేడా లేకుండా బాలయ్య సినిమాలు చూసేవారి సంఖ్య బాగా పెరిగింది. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ‘వీరమాస్’ సినిమాలో నటిస్తున్నాడు బాలా. Also Read: Sudheer Babu:…
బాలయ్య హీరోగా ఎంట్రీకోసం Sr.NTR ఫ్యాన్స్ ఎంత ఎదురు చూసారో నేడు అయన వారసుడు ఎంట్రీ కోసం నందమూరి బాలయ్య ఫ్యాన్స్ అంతకంటే ఎక్కువ ఎదురుచూస్తున్నారు. అటు వైపు మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వడం స్టార్ హీరోగా ఎదగడం చకచక జరిగాయి. మరొక స్టార్ హీరో అక్కినేని నాగార్జున వారసులు నాగ చైతన్య, అఖిల్ టాలీవుడ్ లో హీరోలుగా కొనసాగుతున్నారు. వాస్తవానికి బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడో జరగాల్సి ఉంది.…