Sitara : వారేవా వంశీ.. 4 నెలలు 4 సినిమాలు.. ప్లానింగ్ సూపర్..
- వరుస సినిమాలు నిర్మిస్తున్న సితార ఎంటటైన్మెంట్స్
- నెలకు ఒకటి చొప్పున రిలీజ్ కు ప్లానింగ్
- బలయ్య సినిమాతో సంక్రాంతికి హల్ చల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ నిర్మాణ సంస్థలలో ఒకటి సితార ఎంటర్టైన్మెంట్స్. ఇటీవల దేవర సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ను కొనుగోలు చేసి గ్రాండ్ గా రిలీజ్ చేసి భారీ లాభాలు చేసారు సితార అధినేత నాగవంశీ. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు డిస్టిబ్యూషన్ కూడా చేస్తూ టాప్ నిర్మాణ సంస్థ గా మారింది సితార ఎంటర్టైన్మెంట్స్. ఇదిలా ఉండగా ఈ సంస్థ రాబోయే మూడు నెలల్లో నాలుగు సినిమాలు రిలీజ్ చేస్తూ సరికొత్త రికార్డు క్రియేట్ చేయనుంది.
Also Read : Samantha : మరోసారి కొండా సురేఖపై సమంత కీలక వ్యాఖ్యలు..
Also Read
- Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
- NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట'మాస్' చూపించబోతున్నారు
- Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ముందుగా ఈ అక్టోబరు 31న దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరితో చేస్తున్న’లక్కీ భాస్కర్’ ను రిలీజ్ చేస్తోంది. ఈ సినిమా కంటెంట్ పై నమ్మకంతో ఒకరోజు ముందు 30వ తేదీన ప్రీమియర్స్ వేయనున్నారు. అలాగే నవంబరులో మ్యాడ్ సినిమాకు సీక్వెల్ గా రానున్న మ్యాడ్ 2 ను రిలిజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇంకా ఫైనల్ కాలేదు. ఇక డిసెంబరు లో గౌతమ్ తిన్ననూరి దర్శకతంలో వస్తున్నా మ్యాజిక్ సినిమాను విడుదల చేస్తున్నారు. అలానే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ డైరెక్షన్ లో వస్తున్న డాకు మహారాజ్ (వర్కింగ్ టైటిల్ ) ను గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. నవంబరులో మ్యాజిక్ వస్తే వరుసగా నాలుగు నెలలు నాలుగు సినిమాలు రిలీజ్ చేసిన నిర్మాణ సంస్థ గా సితార సంస్థ పేరు నిలుస్తుంది. గతంలో సంక్రాంతికి ఒకే సారి రెండు సినిమాలు రిలీజ్ చేసిన ఘనత మైత్రీ మూవీ మేకర్స్ రికార్డు క్రియేట్ చేసింది.
తాజావార్తలు
-
Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
-
NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట’మాస్’ చూపించబోతున్నారు
-
MG Hector Blackstorm: MG హెక్టర్ బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ ఎడిషన్స్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!