నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస సక్సెస్ లతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు.. గత ఏడాది ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ వంటి వరుస సక్సెస్ లు అందుకున్నాడు బాలయ్య. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమా చేస్తున్నాడు. ‘NBK109’ అనే వర్కింగ్ టైటిల్ తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగాస్టార్ చిరంజీవికి ‘వాల్తేరు వీరయ్య’ లాంటి మాస్ హిట్ అందించిన బాబీ.. ఈసారి బాలయ్యతో అంతకుమించి బ్లాక్…
Urvashi Rautela: బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా.. టాలీవుడ్ ఐటెం సాంగ్ హీరోయిన్ గా మారిపోయింది. వాల్తేరు వీరయ్య చిత్రంలో బాస్ పార్టీ అంటూ ఎంట్రీ ఇచ్చి.. అదరగొట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఇక మొదటి సాంగ్ తోనే వరుస అవకాశాలు అందుకుంది. వెంటనే ఏజెంట్ సినిమాలో మెరిసిన ఈ బ్యూటీ.. ఆ తరువాత పవన్ - తేజ్ కాంబోలో వస్తున్న బ్రో సినిమాలో ఐటెం సాంగ్ ఛాన్స్ కొట్టేసి ఔరా అనిపించింది.
NBK109: నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్ల మీద నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. NBK109 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్యకు ధీటుగా బాబీ డియోల్ విలన్ గా కనిపించనున్నాడు.
నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి ఈ సినిమా దసరా కానుక గా థియేటర్లలో విడుదల అయి అద్భుత విజయం సాధించింది.అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ అందుకొని బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుంది.భగవంత్ కేసరి హిట్ తో జోరు మీద వున్న బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.. శ్రీకర స్టూడియోస్…
నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీ గా వున్నారు.ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కకుతున్న భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా లో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్య కూతురి పాత్రను పోషిస్తుంది. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 19 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.…
నందమూరి నటసింహం బాలకృష్ణ వరస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే..బాలయ్య అఖండ సినిమా తో తిరుగులేని విజయం అందుకున్నారు. అఖండ సినిమా బోయపాటి దర్శకత్వం లో తెరకెక్కింది. ఈ సినిమాలో బాలయ్య అఘోర పాత్ర లో అద్భుతంగా నటించి మెప్పించారు. ఆ తరువాత గోపిచంద్ మలినేని దర్శకత్వం లో వచ్చిన వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు బాలయ్య. యంగ్ హీరోల కు పోటీ గా వరుస సినిమాలు చేస్తూ వరుస విజయాలు సాధిస్తున్నారు బాలయ్య..ప్రస్తుతం…
నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.ఈ మధ్య కాలంలో ఈయన మరింత జోరుగా ముందుకు వెళుతున్నారు. ఒక సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరో సినిమాను ప్రకటిస్తూ ఫుల్ జోష్ లో ఉంటున్నాడు బాలయ్య.ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం లో బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇటీవలే బాలయ్య బర్త్ డే సందర్బంగా ఈ సినిమా టైటిల్ మరియు టీజర్ ను విడుదల చేసారు.ట్రైలర్ లో బాలయ్య మాస్…
‘అఖండ’తో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన నందమూరి బాలకృష్ణ.. ఆ జోష్‌లోనే వరుసగా క్రేజీ ప్రాజెక్టుల్ని లైన్‌లో పెడుతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో #NBK107 ప్రాజెక్ట్ చేస్తోన్న బాలయ్య.. దీని తర్వాత అనిల్ రావిపూడితో చేతులు కలపనున్నారు. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. సెప్టెంబర్ నుంచి సెట్స్ మీదకి తీసుకెళ్ళేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది అందరికీ తెలిసిందే! మరి, ఆ తర్వాత సంగతులేంటి? ఏదైనా సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? అంటే, అవుననే ఇండస్ట్రీ…