నందమూరి బాలకృష్ణ హీరోగా, బాబీ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మాసివ్ పవర్ ప్యాక్డ్ మూవీ ‘డాకు మహారాజ్’. ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని భారీ కలెక్షన్స్‌తో అదరగొడుతోంది. పది రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ. 170 కోట్లకు పైగా వరకు గ్రాస్, రూ.85 కోట్లకుపైగా షేర్ కలెక్షన్స్ రాబట్టింది. లాంగ్ రన్‌లో వంద కోట్ల షేర్ కలెక్షన్స్‌ను డాకు మహారాజ్ ఈజీగా రాబడుతుందని ట్రేడ్ వర్గాలు…
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’. ఈ సినిమాను మాస్ డైరెక్టర్ బాబీ పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ముఖ్యంగా డాకు మహారాజ్ టైటిల్ గ్లిమ్స్, ఫస్ట్ సింగిల్ సినిమాపై అంచనాలను బాగా పెంచేసింది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రతి కంటెంట్ పట్ల నందమూరి ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.…
సంక్రాంతి సినిమాల సందడి టాలీవుడ్ లో ఇప్పటినుండే మొదలైంది. ఇప్పటికే ఫెస్టివల్ కు రిలీజ్ అయ్యే సినిమాలు రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసారు మేకర్స్. ముందుగా రామ్ చరణ్ గేమ్ చెంజర్ జనవరి 10న రిలీజ్ కానుంది. బాలయ్య డాకు మహారాజ్ జనవరి 12న, వెంకీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ జనవరి 14న రిలీజ్ కానుంది. సినిమాల రిలీజ్ డేట్స్ లెక్క తేలడంతో థియేటర్స్ కేటాయింపు పై ఫోకస్ చేయబోతున్నారు డిస్ట్రిబ్యూటర్స్. అగ్రిమెంట్స్ కుడా స్టార్ట్ చేసారు. Also…
సంక్రాంతి అంటనే సినిమాల పండగ. యంగ్ హీరో దగ్గర నుండి సీనియర్ హీరో వరకు అందిరికి సంక్రాంతి పండగ రిలీజ్ అంటే అదొక ధైర్యం. అద్భుతమైన సినిమా తీసి అలరిస్తామని కాదు. సినిమా కొంచం అటు ఇటు అయిన సరే ఎలాగున్నా సరే జనాలు చేసేస్తారు డబ్బులొస్తాయి అని. అందుకే అందరికి సంక్రాంతి కావాలి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఎప్పటినుండో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. తాము సంక్రాంతికి వస్తున్నాం అంటే మేము వస్తాం అని పోటీగా రిలీజ్…
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం NBK 109. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చకచక జరుగుతుంది. బాలయ్య సరసన తమిళ భామ శ్రద్దా శ్రీనాధ్ నటిస్తోంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ రోల్ లో నటిస్తున్నాడు. ఇప్పటికే రాజస్థాన్ షెడ్యూల్ ముగించిన యూనిట్ తాజాగా హైదరాబాదులోని ప్రత్యేక సెట్స్ మధ్య యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో నాగవంశీ,…
NBK 109 : టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల టాలీవుడ్ సీనియర్ హీరోల్లో వరుస హిట్లతో మంచి జోష్ లో ఉన్న బాలకృష్ణ..
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ జరగక జరుగుతుంది ఇప్పటికే రాజస్థాన్ షెడ్యూల్ ముగించిన యూనిట్ తాజాగా హైదరాబాదులోని చౌటుప్పల్ పరిసర ప్రాంతాల్లో భారీ చెట్ల మధ్య యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు విలన్ పాత్ర పోషిస్తున్నాడు టైమింగ్స్ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.NBK 109 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న…
అన్‌స్టాపబుల్ టాక్‌షో సీజన్ – 4 గ్రాండ్ గా స్టార్ట్ అయింది. ఫస్ట్ ఎపిసోడ్ కు గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అతిధిగా విచ్చేసారు. ఈ స్పెషల్ ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ కు తీసుకు వచ్చారు. బావ బావమరుదులు కలిసి అన్‌స్టాపబుల్ స్టేజ్ పై ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కాలేజ్ స్టూడెంట్ నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వరకు తన ప్రయాణాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మిలియన్ వ్యూస్…
Sundeep Kishan : దసరా, సంక్రాంతి సీజన్లు సినిమా ఇండస్ట్రీ వాళ్లకు చాలా స్పెషల్. ఈ సీజన్లో వీలైనన్నీ ఎక్కువ సినిమాలు విడుదల చేయాలని చూస్తారు. ఆ సందర్భంలో పదుల సంఖ్యలో సినిమాలు జనాల ముందుకు వస్తుంటాయి.
వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రామ్ చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్, బాబీ, బాలకృష్ణ సినిమా సందీప్ కిషన్ మజాకా ఇప్పటివరకు రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి. విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి పండక్కి వస్తున్నాం, రవితేజ 75 పొంగల్ రేస్ నుండి తప్పుకున్నాయి. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూ లో సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ చెప్పడం తప్పైనట్టుండి. ఆయన చేసిన వ్యాఖ్యలను పలువురు తమకు ఇష్టం వచ్చినట్టు వండి వార్చారు.…