Balayya: ఆ బ్లాక్ బస్టర్ రీమేక్ లో నటించనున్న బాలయ్య.. సెట్ అవుతుందా..?
- టాలీవుడ్ సీనియర్ హీరోలలో బాలయ్య ఫుల్ బిజీ
- వరుస హిట్లతో దూసుకెళ్తున్న బాలయ్య
- ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో నటిస్తున్న బాలా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరోలలో జోరు మీద హీరో అంటే నందమూరి బాలకృష్ణ. అఖండ సినిమాకు ముందు బాలయ్య వేరు ఆ తర్వాత వేరు. వరుస సినిమాలు ఒకదానికొకటి సూపర్ హిట్లతో దూసుకెళ్తున్నాడు బాలయ్య. ఆహాలో ప్రసారమైన అన్‌స్టాపబుల్ ఈ హీరో ఇమేజ్ ను మార్చేసి ఎక్కడికో తీసుకువెళ్లింది. చిన్న, పెద్ద తేడా లేకుండా బాలయ్య సినిమాలు చూసేవారి సంఖ్య బాగా పెరిగింది. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ‘వీరమాస్’ సినిమాలో నటిస్తున్నాడు బాలా.
Also Read: Sudheer Babu: సుధీర్ బాబు కూడా ఊహించని విజయం.. కారణం ఏంటి.?
Also Read
తాజగా టాలివుడ్ లో ఓ న్యూస్ గట్టిగా వినిపిస్తోంది. బాలా హీరోగా ఓ సినిమా రీమేక్ చేస్తున్నారు అన్నది ఆ న్యూస్ సారాంశం. ఇటీవల మలయాళంలో ఫహద్ ఫాసిల్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ‘ఆవేశం’. ఎటువంటి హైప్ లేకుండా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ సాధించి, రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టింది. కాగా ఈ సినిమాను బాలయ్యతో రీమేక్ చేయాలని మైత్రీ మూవీస్ రీమేక్ రైట్స్ కొనుగోలు చేసారు. ఈ రీమేక్ భాద్యతలను దర్శకుడు హరీష్ శంకర్ కు అప్పగించనున్నారని తెలుస్తోంది. ఇటీవల కాలంలో బాలా రీమేక్‌ల జోలికి వెళ్లలేదు. గత 20ఏళ్లలో రీమేక్ లకు బాలయ్య దూరంగా ఉంటూ వచ్చారు. చివరగా బాలకృష్ణ నటించిన రీమేక్ సినిమా జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన `లక్ష్మీ నరసింహ`. ఆ సినిమా సూపర్ హిట్ సాధించింది. అయితే ఆవేశం రీమేక్ లో బాలయ్య నటిస్తే చాలా బాగుంటుందని ఇండస్ట్రీ సర్కిల్స్ విపిస్తోంది. కానీ బాలా ఇంకా ఆవేశం సినిమా చూడలేదని, ఆ సినిమా చూసాక అది బాలయ్యకు నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ అవుతుందనడంలో రెండో మాటే లేదు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!