Pongal Movies : సంక్రాంతి సినిమాల రిలీజ్ లెక్క తేలింది..!
- సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాల రిలీజ్ ఫిక్స్
- రిలీజ్ డేట్స్ ప్రకటించిన మేకర్స్
- పోటీ నుండి తప్పుకోనున్న సందీప్ కిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంక్రాంతి అంటనే సినిమాల పండగ. యంగ్ హీరో దగ్గర నుండి సీనియర్ హీరో వరకు అందిరికి సంక్రాంతి పండగ రిలీజ్ అంటే అదొక ధైర్యం. అద్భుతమైన సినిమా తీసి అలరిస్తామని కాదు. సినిమా కొంచం అటు ఇటు అయిన సరే ఎలాగున్నా సరే జనాలు చేసేస్తారు డబ్బులొస్తాయి అని. అందుకే అందరికి సంక్రాంతి కావాలి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఎప్పటినుండో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. తాము సంక్రాంతికి వస్తున్నాం అంటే మేము వస్తాం అని పోటీగా రిలీజ్ అంటూఉదరగొడుతుంటారు.
Also Read : Siva : కంగువ దర్శకుడు శివ నెక్ట్స్ సినిమా ఆ హీరోతోనే..
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
ఇక రాబోయే సంక్రాంతికి తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సనాక్రాంతికి వస్తున్నాం, మజాకా రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాయి. గత కొద్ది రోజులుగా ఈ సినిమాల విడుదల తేదీలపై కొంత పంచాయతి నడిచింది. నేటితో ఈ సినిమాల విడుదల లెక్క తేలింది. ముందుగా రామ్ చరణ్, శంకర్ కలయికలో వస్తున్న గేమ్ చెంజర్ జనవరి 10న రిలీజ్ కానుంది. ఇక బాబీ, బాలయ్య ల డాకు మహారాజ్ జనవరి 12న, వెంకీ అనిల్ రావిపూడి ‘సంక్రాంతికి వస్తున్నాం’ జనవరి 14న రిలీజ్ కానుంది. ప్రస్తుతానికి అయితే సందీప్ కిషన్, త్రినాధ్ రావ్ ల మజాకా జనవరి 14న అని అంటున్నారు, కానీ ఈ సినిమా సంక్రాంతి నుండి తప్పుకోవాలి అని చూస్తున్నట్టు తెలుస్తోంది. సినిమాల రిలీజ్ డేట్స్ లెక్క తేలడంతో థియేటర్స్ కేటాయింపు పై ఫోకస్ చేయబోతున్నారు డిస్ట్రిబ్యూటర్స్. గేమ్ ఛేంజర్ కు మొదటి రోజు థియేటర్స్ కేటాయించి బాలయ్య సినిమా రిలీజ్ రోజు థియేటర్స్ సమానంగా కేటాయించి టాక్ బాగున్నా సినిమాకు ఎక్కువ స్క్రీన్స్ ఇచ్చేలా ఒప్పందం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Scholarships : విద్యార్థులకు గుడ్న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
-
Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
-
Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!