Pongal Clash : స్టార్ హీరో సినిమా సంక్రాంతి రిలీజ్ వాయిదా..?
- సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాల రిలీజ్
- పోటీ నుండి తప్పుకున్న స్టార్ హీరో సినిమా
- మరో సినిమాను రెడీ చేస్తున్న స్టార్ హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంక్రాంతి సినిమాల సందడి టాలీవుడ్ లో ఇప్పటినుండే మొదలైంది. ఇప్పటికే ఫెస్టివల్ కు రిలీజ్ అయ్యే సినిమాలు రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసారు మేకర్స్. ముందుగా రామ్ చరణ్ గేమ్ చెంజర్ జనవరి 10న రిలీజ్ కానుంది. బాలయ్య డాకు మహారాజ్ జనవరి 12న, వెంకీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ జనవరి 14న రిలీజ్ కానుంది. సినిమాల రిలీజ్ డేట్స్ లెక్క తేలడంతో థియేటర్స్ కేటాయింపు పై ఫోకస్ చేయబోతున్నారు డిస్ట్రిబ్యూటర్స్. అగ్రిమెంట్స్ కుడా స్టార్ట్ చేసారు.
Also Read : Amaran : రజనీకాంత్, విజయ్ ను వెనక్కినెట్టిన ‘శివకార్తికేయన్’
Also Read
- Nagarjuna: భట్టి మాటలతో ఆలోచనలో పడి పళ్ళ బురుసు సినిమా చేశాం
- RGV నుంచి సంచలన సినిమా.. T-Series నిర్మాణంలో ‘పోలీస్ కంపెనీ’!
- Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
- Ranabaali: రణబాలి రిలీజ్‌పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
ఇక సంక్రాంతి సినిమాల రిలీజ్ లిస్ట్ లో మరో సినిమా వచ్చి చేరింది. అదే ‘గుడ్ బాడ్ అగ్లీ’ తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న ఈ సినిమాను ఆధిక్ రవిచంద్రన్దర్శకత్వం వహిస్తుండగా టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమాను కూడా సంక్రాంతి రిలీజ్ చేస్తున్నామని వార్త గుప్పుమనడంతో గేమ్ ఛేంజర్ సినిమాకు గట్టి దెబ్బ పడిందని, తమిళ్ లో రామ్ చరణ్ సినిమాకు థియేటర్స్ దొరకవు అని అంత భావించారు. కానీ ఇప్పుడు వినిపిస్తున్న వార్తల ప్రకారం అజిత్ సినిమా విడుదల వాయిదా వేసారట మేకర్స్. దాంతో నిర్మాత దిల్ రాజు కాస్త టెన్షన్ తప్పింది. అజిత్ సినిమా రిలీజ్ అంటే తమిళ్ లో ఏ రేంజ్ సెలెబ్రేషన్స్ ఉంటాయో చెప్పక్కర్లెదు. గుడ్ బాడ్ అగ్లీ వాయిదాతో గేమ్ చెంజర్ రూట్ క్లియర్ అయింది. కానీ అజిత్ నటిస్తున్న మరో చిత్రం విడాముయార్చి సంక్రాంతి వస్తుందని చెన్నై సినీ వర్గాల టాక్. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ న్మిరిస్తోంది.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!