నేచురల్ స్టార్ నాని, బాక్సాఫీస్ క్వీన్ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. 2021 డిసెంబర్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకుంది. కోల్కతా బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రం నాని, సాయి పల్లవి కెరీర్లో ప్రత్యేకంగా నిలిచింది. ఈ ఇద్దరి నటనకు ప్రశంసలు దక్కాయి. ఇంటెన్స్, పవర్ఫుల్ ప్రేమకథతో తెరకెక్కిన ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్ర షూటింగ్ సమయంలో సాయి పల్లవి…
నేచురల్ స్టార్ వరుస సినిమాలను సెట్స్ పైకి తీసుకువెళ్ళాడు. ప్రస్తుత్తం నాని స్వయంగా నిర్మిస్తూ నటిస్తున్న సినిమా HIT – 3. ఈ చిత్ర షూటింగ్ రాజస్థాన్ లో శరవేగంగా జరుగుతోంది. ఇక గతేడాది నానితో దసరా వంటి సూపర్ హిట్ తెరకెక్కించిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నేచురల్ స్టార్. నాని కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రానుంది ఆ చిత్రం. Also Read : NBK109 :…
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. గతేడాది నాని నటించిన దసరా, హాయ్ నాన్న సినిమాలు భారీ విజయం సాధించాయి. దాంతో పాటుగా చిత్ర దర్శకులకు ఫిల్మ్ ఫేర్ అవార్డులను సైతం తెచ్చిపెట్టాయి ఆ రెండు సినిమాలు. ఆ జోష్ లోనే వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ కుర్ర హీరో. నానితో దసరా సినిమాను తెరకెక్కించిన శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నాని…
Nani : న్యాచురల్ స్టార్ నాని గతేడాది ‘దసరా’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో హ్యాట్రిక్ హిట్లను కొట్టారు.
దుల్కర్ సల్మాన్ తెలుగు హీరోలతో మల్టీస్టారర్ ఫిలిం చేస్తాడా…..? తెలుగులో ఎవరితో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి దుల్కర్ ఆసక్తి చూపుతున్నాడు..? దుల్కర్ …మహానటి,సీతారామం సినిమాలతో తెలుగు పరిశ్రమకు దగ్గరైపోయాడు. ఈ సినిమాలిచ్చిన ఇమేజ్ అతనికి తెలుగు మార్కెట్ వాటా పెంచాయి. ఆ ఇది తోనే కల్కిలో ప్రత్యేక పాత్ర పోషించేలా చేసింది. తాజాగా దుల్కర్ నటించిన లక్కీ భాస్కర్ అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. లక్కీ భాస్కర్ ప్రమోషన్స్ లో భాగంగా దుల్కర్ ఇచ్చిన స్టేట్మెంట్…
Anirudh Ravichander Comes On Board For Natural Star Nani, Srikanth Odela #NaniOdela2: నేచురల్ స్టార్ నాని సెన్సేషనల్ హిట్ ‘దసరా’ తర్వాత హైలీ యాంటిసిపేటెడ్ సెకండ్ కొలబరేషన్ కోసం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV సినిమాస్) నిర్మాత సుధాకర్ చెరుకూరితో మళ్లీ చేతులు కలిపారు. #NaniOdela2 దసరా సందర్భంగా గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. సెన్సేషనల్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ #NaniOdela2కి మ్యూజిక్ అందించనున్నారు. జెర్సీ, గ్యాంగ్లీడర్…
Nani, Srikanth Odela 2nd Movie: 2023లో హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన ‘దసరా’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూలు చేసి.. నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. దసరా చిత్రం డబ్బులతో పాటు సైమా, ఐఫా అవార్డులను కూడా కొల్లగొట్టింది. ఈ సినిమా ఇచ్చిన నమ్మకంతో నాని, శ్రీకాంత్ కాంబినేషన్లో మరో సినిమా రూపొందుతోంది. దసరా 2024 సందర్భంగా ‘నాని ఓదెల…
Nani - Srikanth odela : గతేడాది 'దసరా' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు హీరో నాని. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన మొదటి సినిమాతోనే తన ప్రతిభను చాటుకున్నాడు.
నేచురల్ స్టార్ నాని ఇటీవల వరుస హిట్లతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన దసరా సినిమా ఎంతటి విజయాన్ని నమోదు చేసిందో తెలిసిన విషయమే. ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూలు చేసి నాని కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దసరా డబ్బులతో పాటు సైమా, ఐఫా అవార్డులను తెచ్చిపెటింది. ఆ సినిమా ఇచ్చిన నమ్మకంతో అదే దర్శకుడితో రెండో సారి వీరి కాంబోలో మరో…