NANI : నాని సాలిడ్ లైనప్.. నెక్ట్స్ ప్రాజెక్ట్ ఫిక్స్.. దర్శకుడు ఎవరంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరోల పరంగా చూస్తే న్యాచురల్ స్టార్ నాని సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్నాడు. చివరగా ‘సరిపోదా శనివారం’ సినిమాతో మాసివ్ హిట్ అందుకున్న నాని ప్రస్తుతం హిట్ ఫ్రాంచైజ్‌గా వస్తున్న’హిట్ 3′ చేస్తున్నాడు. ఈ సినిమాలో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. హిట్ సినిమాల దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం హిట్ 3 షూటింగ్ స్టేజీలో ఉంది. ఇక ఈ సినిమా తర్వాత దసరా కాంబో రిపీట్ చేస్తూ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ అనే సినిమా చేస్తున్నాడు.
Also Read : KA 10 : ‘దిల్ రూబా’ రిలీజ్ డేట్ ఫిక్స్.?
Also Read
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
- Rajamouli: "నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు".. 'వారణాసి'పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
- Raja Karuppasamy: 'అంటే సుందరానికీ' అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
ఇది నాని కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రాబోతోంది. దసరాకు మించిన డబుల్ మాస్ సినిమాగా ఉంటుందనే టాక్ ఉంది. ఇక ఆ తర్వాత సుజీత్‌తో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు నాని. ప్రస్తుతం సుజీత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘ఓజి’ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఓజి పూర్తయిన తర్వాత నాని సినిమా పై ఫోకస్ చేయనున్నాడు. ఇక ఇప్పుడు నాని నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో నాని ఓ సినిమా చేయనున్నట్టుగా చాలా రోజులుగా వినిపిస్తునే ఉంది. లేటెస్ట్‌గా ఈ క్రేజీ కాంబో సెట్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ధనుష్‌తో ‘కుబేర’ అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు శేఖర్ కమ్ముల. ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల నాని ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నాడట. దీంతో నాని కోసం శేఖర్ కమ్ముల ఎలాంటి కథను రెడీ చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!