HIT : నాని నిర్మాతగా మాస్ మహారాజ్ హీరోగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రీసెంట్‌గా ‘సరిపోదా శనివారం’తో మాసివ్ హిట్ కొట్టిన న్యాచురల్ స్టార్ నాని, ప్రస్తుతం ‘హిట్ 3’ ఫ్రాంచైజ్ చేస్తున్నాడు. హిట్ సిరీస్ దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. లేటెస్ట్‌గా రిపబ్లిక్ డే సందర్భంగా కొత్త పోస్టర్ రిలీజ్ చేయగా అర్జున్ సర్కార్‌గా నాని మాస్ లుక్‌లో కనిపించాడు. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్, అడివి శేష్ నటించగా HIT -3 కోసం ఏకంగా నాని రంగంలోకి దిగాడు. కాగా ఇప్పడు హిట్ 3 క్లైమాక్స్‌లో ఒక మాస్ హీరో కనిపిస్తారని తెలుస్తోంది.
Also Read : WAR 2 : జూనియర్ ఎన్టీఆర్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు..?
Also Read
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
- Rajamouli: "నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు".. 'వారణాసి'పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
- Raja Karuppasamy: 'అంటే సుందరానికీ' అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
అయితే ఆ హీరో మాస్ మహారాజ్ రవితేజ అని ఇప్పటికే అందుకు సంబంధించి చర్చలు ముగిశాయని కూడా సమాచారం. పోలీస్ పాత్రల్లో కనిపించడం రవితేజకు కొత్తేమి కాదు గతంలో క్రాక్, పవర్, విక్రమార్కుడు వంటి సినిమాలలో నటించి సూపర్ హిట్ సినిమాలలో పవర్ఫుల్ పోలీస్ గా మెప్పించాడు రవితేజ. ఇప్పుడు HIT 4 లోరూత్ లెస్ కాప్ గా కనిపించనున్నారు. ప్రస్తుతం HIT 3 షూట్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే దాదాపు 75 % షూట్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ కానుకగా మే 1 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా నుండి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మరింత క్రేజ్ ను పెంచుతోంది. రవితేజ నటించనున్న విషయం సినిమా రిలీజ్ టైమ్ లోనే ప్రకటిస్తారా లేదా ముందుగానే వెల్లడిస్తారా అనేది మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది
తాజావార్తలు
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
-
Varalaxmi Sarathkumar: “నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా”
-
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
-
Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!