Home
Nani
Nani News
-
Nani: బ్లాక్ బస్టర్ డైరెక్టర్తో నాని.. ఇది మామూలు లైనప్ కాదయ్యా!
వరుస విజయాలతో దూసుకుపోతున్న న్యాచురల్ స్టార్ నాని, తన మార్కెట్ను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లేలా పక్కా ప్లానింగ్తో సినిమాలను లైన్లో పెడుతున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న “ది ప్యారడైజ్” చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో నాని తన కెరీర్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, ఈ సినిమా సెట్స్ పై ఉండగానే.. కొత్త సినిమాలను లైన్లో పెడుతున్నాడు నాని. “ది ప్యారడైజ్” తర్వాత నాని, యంగ్ టాలెంటెడ్… -
The Paradise: ఆయా షేర్ కోసం 2.5 ఎకరాల సెట్.. విశేషాలు వింటే మైండ్ బ్లాక్
ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న నాని హీరోగా నటిస్తున్న ది పారడైజ్ లోని ‘ఆయా షేర్’** పాట చూస్తుంటే సినిమా అంటే కేవలం రంగుల ప్రపంచం మాత్రమే కాదు, ఆ రంగుల వెనుక వేలాది మంది కార్మికుల చెమట, కళా దర్శకుల సృజనాత్మకత ఉంటుందనేది అక్షరాలా నిజమనిపిస్తుంది. ఈ ఒక్క పాట కోసం చిత్ర యూనిట్ సృష్టించిన లోకం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ అయింది. ఈ పాటలో హీరోను ‘మురికివాడల చక్రవర్తి’గా చూపించడానికి… -
Tollywood: ఆ నిర్మాతలకు కొత్త షాక్?
టాలీవుడ్ లో కొంతమంది హీరోలకు హిందీ మార్కెట్లో ఒక రకమైన క్రేజ్ ఉండేది. ముఖ్యంగా నాని, విజయ్ దేవరకొండ, రవితేజ, రామ్, గోపీచంద్, నాగచైతన్య, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోలుగా నటించే సినిమాలకు హిందీ శాటిలైట్ మార్కెట్ నుంచి కూడా డబ్బులు వచ్చేవి. కేవలం హిందీ శాటిలైట్ నుంచి మాత్రమే ఈ హీరోల సినిమాలకు పాతిక కోట్ల వరకు వచ్చిన రోజులున్నాయి. ఒకరకంగా ఆయా హీరోల సినిమా బడ్జెట్లో 40% ఈ హిందీ శాటిలైట్ మార్కెట్ నుంచే… -
The Paradise: షాకింగ్ లీక్..ది ప్యారడైజ్’లో నాని నేపథ్యం ఇదే!
The Paradise: నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్రస్తుతానికి ‘ది పారడైజ్’ అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను ఒక పూర్తిస్థాయి రా అండ్ రస్టిక్ (Raw and Rustic) సినిమాగా రూపొందిస్తున్నారు మేకర్స్. నాని కెరీర్లోనే మొట్టమొదటిసారిగా, ఎప్పుడూ ఊహించని విధంగా ఈ సినిమాలో ఒక రా అండ్ రస్టిక్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ బాగా వర్కవుట్ అయింది, ప్రేక్షకులలో అంచనాలు రేకెత్తించింది. READ… -
Nani : ‘బ్లడీ రోమియో’ కోసం సుజీత్ భారీ ప్లాన్.. ఒకరు కాదు ముగ్గురు సంగీత దర్శకులు?
నేచురల్ స్టార్ నాని వరుస హిట్లతో దూసుకుపోతుంటే, దర్శకుడు సుజీత్ తనదైన స్టైలిష్ టేకింగ్తో OGతో సాలిడ్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు వీరిద్దరి కలయికలో వస్తున్న’బ్లడీ రోమియో’ చిత్రం అనౌన్స్మెంట్ నుండే క్యూరియాసిటీని పెంచింది. అయితే,ఈ సినిమా మ్యూజిక్ విషయంలో సుజీత్ ఒక సరికొత్త ప్రయోగానికి తెరలేపుతున్నట్లు సమాచారం. Also Read : ViRoshWedding : రష్మిక మేడలో మూడు ముళ్లు వేసిన విజయ్ దేవరకొండ సాధారణంగా ఒక సినిమాకు ఒకరే సంగీత దర్శకుడు ఉంటారు. కానీ, ‘బ్లడీ… -
The Paradise: యూట్యూబ్లో “ఆయా షేర్” ఊర మాస్ విధ్వంసం..
The Paradise: దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, విజనరీ మేకర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న క్రేజీ సినిమా ది ప్యారడైజ్. SLV సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ఆయా షేర్ నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు విడుదలైంది. రాక్స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన మ్యూజిక్ మామూలుగా లేదని కామెంట్స్ చేస్తున్నారు. ఈ పాట… -
The Paradise Release Date: ఇట్స్ అఫీషియల్.. నాని రక్తపాతం సృష్టించడానికి డేట్ ఫిక్స్!
The Paradise Release Date: టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ (The Paradise). ‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మ్యాట్ ఫినిష్ బ్యాక్, Dimensity 6300 ప్రాసెసర్, 50MP కెమెరాతో Honor X6d… -
The Paradise: : నాని ‘ది ప్యారడైజ్’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..
‘దసరా’ లాంటి ఊర మాస్ హిట్ తర్వాత, న్యాచురల్ స్టార్ నాని-శ్రీకాంత్ ఓదెల కాంబో అంటేనే అంచనాలు ఆకాశంలో ఉంటాయి. ఆ అంచనాలను రెట్టింపు చేస్తూ ‘ది ప్యారడైజ్’ మూవీతో మరోసారి జత కడుతున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నా ఈ మూవీలో నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తుండగా.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, సోనాలి కుల్కర్ణి, బాబు మోహన్, తనికెళ్ల భరణి వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.… -
TheParadise : నాని ‘ప్యారడైజ్’ రిలీజ్ డేట్ ఆల్మోస్ట్ ఫిక్స్..
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘ప్యారడైజ్’. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా విడుదల తేదీపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. మొదట ఈ సినిమాను మార్చి 19న రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించారు. కానీ అనుకున్న టైమ్ కు షూట్ అవకపోవడంతో రిలీజ్ వాయిదా వేశారు. అయితే చిత్ర యూనిట్ ఇప్పుడు కొత్త డేట్… -
The Paradise Release: ‘ది ప్యారడైజ్’ రిలీజ్పై అనుమానాలు.. మార్చిలో లేనట్టేనా?
‘న్యాచురల్ స్టార్’ నాని హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం 8 భాషల్లో రిలీజ్ అయ్యే ప్యారడైజ్.. అనుకున్నట్లుగా మార్చి 2026లో విడుదల కావడం కష్టమేనని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు…
తాజావార్తలు
-
Story Board : రాయితీలు తీసుకుంటూ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో అద్భుత ఘట్టం.. వైభవంగా తులసీ దామోదర కల్యాణం.!
-
Yuzvendra Chahal: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. కీలక బాధ్యతలు అప్పగింత..
-
Asaduddin Owaisi : ఒవైసీకి పోలీసుల గౌరవ వందనం.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
OTR: రాజాం మున్సిపాలిటీలో జనసేనకు సొంత పార్టీ సెగ.. టీడీపీ నేతల అలక
ట్రెండింగ్
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!