న్యాచురల్ స్టార్ నాని, ప్రస్తుతం తన స్వీయ నిర్మాణంలో నటిస్తున్న సినిమా ‘హిట్ 3’. హిట్ సిరీస్ దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే 70 % షూటింగ్ ఫినిష్ చేసుకున్నఈ చిత్రంలో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. లేటెస్ట్గా రిపబ్లిక్ డే సందర్భంగా కొత్త పోస్టర్ రిలీజ్ చేయగా అర్జున్ సర్కార్‌గా నాని మాస్ లుక్‌లో కనిపించాడు. అయితే ఈ సినిమాలో బాలయ్య కూడా నటించనున్నారనే న్యూస్ మరోసారి…
రీసెంట్గా ‘సరిపోదా శనివారం’తో మాసివ్ హిట్ కొట్టిన న్యాచురల్ స్టార్ నాని, ప్రస్తుతం ‘హిట్ 3’ ఫ్రాంచైజ్ చేస్తున్నాడు. హిట్ సిరీస్ దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. లేటెస్ట్గా రిపబ్లిక్ డే సందర్భంగా కొత్త పోస్టర్ రిలీజ్ చేయగా అర్జున్ సర్కార్‌గా నాని మాస్ లుక్‌లో కనిపించాడు. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీలో మాస్ కా దాస్ విశ్వక్…
నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో గతంలో వచ్చిన HIT మరియు HIT 2 లు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు ఈ సూపర్ హిట్ ఫ్రాంచైజీ కి సీక్వెల్ గా HIT 3 ని నిర్మిస్తున్నాడు నాని. ఈ సారి నాని స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్నారు. రూత్ లెస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు నాని. అయితే ఈ నెల 26 న రిపబ్లిక్ కానుకగా ఈ సినిమా నుండి నాని పోస్టర్ ను రిలీజ్…
టాలీవుడ్ లో మాలీవుడ్ ముద్దుగుమ్మలు, తమిళ పొన్నుల హవాతో పాటు కన్నడ సోయగాల జోరు టాలీవుడ్ లో పెరిగింది. ఈ మధ్య కాలంలో శాండిల్ వుడ్ భామలకు లక్కీ ఇండస్ట్రీగా మారిపోయింది. రష్మిక నుండి రుక్మిణీ వసంత్ వరకు ఎంతో మంది తమ టాలెంట్ ఫ్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు మరో కన్నడ కస్తూరీ ఎంట్రీకి రెడీ అవుతోంది. టాలీవుడ్ రేంజ్ పాన్ ఇండియన్ లెవల్లోకి ఛేంజ్ కావడంతో శాండిల్ వుడ్ భామలు రెక్కలు కట్టుకుని వాలిపోతున్నారు. కన్నడ…
రేపు రాజమౌళి- మహేశ్ సినిమా పూజా కార్యక్రమం టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ SSRMB. రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించనున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. మహేశ్ బాబు కెరీర్ లో 29 వ సినిమా గా రానుంది రాజమౌళి సినిమా. మహేష్ బాబు కెరియర్ లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాపై ఇప్పటి…
జమ్ముకశ్మీర్‌లో జరుగుతున్న ‘హిట్ 3’ షూటింగ్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ సినిమా షూట్ లో అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ కె.ఆర్. కృష్ణ(30) గుండెపోటుతో మృతి చెందింది. చిత్రబృందం కాశ్మీర్లో ఉండగా, కృష్ణ ఛాతీలో ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఆసుపత్రిలో చేరగా, ఆ చికిత్స విఫలమై మరణించినట్టు సమాచారం. టాలీవుడ్ హీరో నాని నటిస్తున్న థ్రిల్లర్ హిట్ 3 కోసం చిత్ర బృందం కాశ్మీర్ వెళ్ళింది. కృష్ణ డిసెంబర్ 23న అస్వస్థతకు గురికావడంతో శ్రీనగర్‌లోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ఛాతిలో ఇన్ఫెక్షన్తో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా సరికొత్త సినిమా అనౌన్స్ అయింది. దసరా సినిమాతో ప్రేక్షకులందరినీ అలరించిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మెగాస్టార్ సినిమా ఇప్పుడు తెరకెక్కబోతోంది. ప్రస్తుతానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని తన రెండవ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా మూడో సినిమాకే శ్రీకాంత్ ఓదెల చిరంజీవి డైరెక్టు చేసే అవకాశం దక్కిం చేసుకున్నాడు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ సినిమాని నాని సమర్పించడం. నాని దసరా సినిమాని నిర్మించిన సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని…
నేచురల్ స్టార్ హీరోగా గతేడాది రిలీజ్ అయిన సినిమా దసరా. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అటు కలెక్షన్స్ పరంగాను ఈ సినిమా నాని కెరీర్ హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. దసరా సూపర్ హిట్ కావడంతో శ్రీకాంత్ ఓదెలకు మరో సినిమా చేసేదుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నేచురల్ స్టార్. నాని కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రానుంది ఆ చిత్రం. Also Read : Vishwadev :…
Nani : న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. వరుసగా హిట్లు కొడుతూ దూసుకుపోతున్నారు. దసరా సినిమా నుంచి మొదలు పెట్టి హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో హ్యాట్రిక్ హిట్లు అందుకున్నారు.
వరుస హిట్లు కొడుతూ దూసుకు పోతున్న నేచురల్ స్టార్ నాని అనేక ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. అయినా కొత్త సినిమాలు లైన్ లో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నార. అతను ఇప్పుడు కొత్త సినిమాల కోసం చర్చలు జరుపుతున్నాడు. గతంలో షైన్ స్క్రీన్స్‌కి చెందిన సాహు గారపాటితో కలిసి టక్ జగదీష్ కోసం పనిచేశాడు. వీరిద్దరూ మళ్లీ జతకట్టనున్నారు ఈసారి ఈ చిత్రానికి మలయాళ దర్శకుడు విపిన్ దాస్ దర్శకత్వం వహించనున్నారు. జయ జయ జయ జయ హే,…