HIT 3 : హిట్-3.. నాని దేశ వ్యాప్త ప్రమోషన్లు..
- ట్రైలర్ తో భారీ రెస్పాన్స్
- వరుసగా ప్రమోషన్లు
- ప్రీ రిలీజ్ అక్కడే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HIT 3 : నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్-3. శైలేష్ కొలను డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా చేస్తోంది. నాని కెరీర్ లో ఫస్ట్ టైమ్ అత్యంత సీరియస్ పాత్రలో నిటిస్తున్నాడు. పైగా పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయడం కూడా ఇదే మొదటిసారి. మే 1న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్లలో నాని బిజీ కాబోతున్నాడు. పాన్ ఇండియా వ్యాప్తంగా భారీగా ప్రమోషనల్ టూర్లు ప్లాన్ చేస్తున్నాడు. ఈ నెల 21 నుంచి వరుసగా ప్రమోషన్లు చేయబోతున్నాడు నాని.
Read Also : Lady Aghori: ఇక మా ఇద్దరిని మర్చిపోండి.. ఎవరికీ కనిపించము
Also Read
వరుసగా చెన్నై, ముంబై, కొచ్చి, బెంగళూరు, తిరుపతి, హైదరాబాద్ లో భారీగా ఈవెంట్లు చేయబోతున్నారు. తిరుపతిలో గ్రాండ్ ప్రీ- రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. వరుసగా ఈవెంట్లు నిర్వహించి ప్రతి ఈవెంట్ లో ఏదో ఒక అప్డేట్ ఇవ్వబోతున్నారు. రిలీజ్ డేట్ నాటికి మూవీపై హైప్ పెంచడమే ప్లాన్. నాని రీసెంట్ సినిమాలకు ఈ స్థాయిలో ప్రమోషన్లు చేయలేదు. ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తోంది కాబట్టి మూవీలో కచ్చితంగా ట్విస్టులు ఉండబోతున్నాయని ట్రైలర్ లోనే అర్థమైపోయింది.
- Tags
- hit 3
- Nani
- Srinidhi Shetty
తాజావార్తలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?