HIT 3 : ‘హిట్ 3’ ప్రమోషన్స్ విషయంలో కొత్తగా ట్రై చేస్తున్న నాని.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం ‘హిట్ 3’. విశ్వక్ సేన్ తో మొదలైన హిట్ ఫ్రాంచైజీ.. అడివి శేష్‌తో రెండో భాగంతో మరింత బలపడింది. ఇప్పుడు నాని అర్జున్ సర్కార్ పాత్రతో మూడో కేస్‌లో అడుగుపెడుతున్నాడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించగా, వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి తిపిర్నేని, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మింస్తున్నారు. ఇక మే 1న థియేటర్లలో విడుదల కానున్న ఈ ‘హిట్ 3’ నుంచి, ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్,ట్రైలర్, పాటలు మంచి బజ్ క్రియేట్ చేయగా. ఎప్పుడు పక్కింటి కుర్రాడిలా కనిపించే నాని ని మరి ఇంత వైలెంట్‌గా చూపించటం భయంకరంగా ఉందని చెప్పాలి. అయితే ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు కూడా ప్రమోషన్స్ భారీగా చేస్తున్నాయి.
Also Read: Ramayana : బాలీవుడ్ ‘రామాయణ’ పార్ట్ 2 అప్‌డేట్ !
Also Read
- Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
- Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
- Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
ఏ ఒక్క ఇంటర్వ్యూ కూడా వదలడం లేదు. ఎలాంటి షోలు కూడా విడిచి పెట్టడం లేదు. అని విధాలుగా వారి చిత్రాలు ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇక నాని సినిమాలు అంటే ప్రమోషన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో అందరికీ తెలిసిందే. తన సినిమాల లాగే ప్రమోషన్స్ కూడా నాని వినూత్నంగా ట్రై చేస్తూ ఉంటాడు. ఇందులో భాగంగా తన హిట్ 3 మూవీ ప్రమోషన్స్ విషయంలో కూడా కొత్తగా ట్రై చేయబోతున్నాడు నాని. ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘హిట్ 3’ ఇంటర్వ్యూల తాలూకా సెటప్ వైరల్‌గా మారింది. సినిమా థీమ్‌కి తగ్గట్టుగా ఆయుధాలు, రక్తం ఇలా డిఫరెంట్‌గా మొత్తం సెట్ చేసి ప్లాన్ చేశారు. మొత్తానికి మాత్రం ‘హిట్ 3’ ప్రమోషన్ కూడా హిట్టే అని చెప్పవచ్చు.
- Tags
- hit 3
- Nani
- Sailesh Kolanu
తాజావార్తలు
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
-
Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!