Home
Nani
Nani News
-
Tollywood: 2026 సెకండాఫ్ సినిమాలపైనే ఆశలు!
2026 ఫస్ట్ హాఫ్లో భారీ సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఇప్పుడు సెకండ్ హాఫ్లో టాలీవుడ్ ఆశలన్నీ ఆరు పెద్ద సినిమాల పైనే ఉన్నాయి. ఫౌజీ, విశ్వంభర, ఆదర్శ కుటుంబం, కింగ్ 100, ది పారడైజ్, రణబలి.. ఈ సినిమాల బడ్జెట్ దాదాపు 2000 కోట్లకు చేరువలో ఉంది. రికవరీ ఆ రేంజ్లోనే ఉంటుందా? ఈ సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీని గట్టెక్కిస్తాయా, లేక మరొకసారి భారీ నష్టాలకు కారణం అవుతాయా? ప్రభాస్ ‘ఫౌజీ’ పై భారీ అంచనాలు… -
Kayadu Lohar: సోషల్ మీడియాకు పారడైజ్ హీరోయిన్ గుడ్బై.. కారణం ఇదే!
Kayadu Lohar: టాలీవుడ్ యంగ్ బ్యూటీ, కన్నడ కస్తూరి కయాదు లోహర్ సోషల్ మీడియాకు తాత్కాలికంగా బ్రేక్ (డిజిటల్ డిటాక్స్) ప్రకటిస్తూ అభిమానులకు షాకిచ్చారు. ఈ మేరకు ఆమె తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఒక ఎమోషనల్ నోట్ను పంచుకున్నారు. శారీరక విశ్రాంతితో పాటు మానసిక ప్రశాంతత కోసం, స్క్రీన్ లైఫ్కు దూరంగా ఉంటూ కాస్త సమయాన్ని తన కోసం కేటాయించుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం కయాదు చేతినిండా క్రేజీ ప్రాజెక్టులతో… -
Tollywood: పుష్ప 2 తర్వాత 20 తెలుగు పాన్ ఇండియా ఫెయిల్యూర్స్
పాన్ ఇండియా సినిమాలను పరిచయం చేసిన టాలీవుడ్ వెనకపడిపోయింది. సినిమా మొదలైనప్పుడే హిందీతో పాటు సౌత్ లోని అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తామని ప్రకటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీస్ వరుసగా ఫెయిల్యూర్ కావడంతో, తెలుగు సినిమా ఇండస్ట్రీ వరుస ఫెయిల్యూర్స్ చూడాల్సి వస్తుందా? పుష్ప 2 తర్వాత ఓ 20 తెలుగు సినిమాలు హిందీలో రిలీజ్ అయితే ఒక్కటి సక్సెస్ కాలేదు. బాహుబలి ఇన్స్పిరేషన్ తో సౌత్ సినిమాలు ఇండియా వైడ్ రిలీజ్ అయ్యాయి. పుష్ప,… -
Vikram Malik: వెల్కమ్ టూ ‘జడల్ జమానా’! ‘ది ప్యారడైజ్’ నుంచి ఇప్పుడు ఎవడు వస్తున్నాడో ఎరికేనా?
Vikram Malik: నాచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ రగ్గడ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ (The Paradise). ‘దసరా’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ‘జాడల్ జమానా’ (Jadal Zamana) వరల్డ్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలోని నటిస్తున్న రాఘవ్ జుయల్ క్యారెక్టర్ను మేకర్స్ తాజాగా పరిచయం… -
The Paradise: ఈరోజు సాయంత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు! నాని ‘ప్యారడైజ్’ న్యూ పోస్టర్ చూశారా?
The Paradise: నాచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ (The Paradise) నుంచి ఒక సరికొత్త అప్డేట్ రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ను ఈరోజు(శుక్రవారం) సాయంత్రం 6:03 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా #JadalZamana అనే పవర్ఫుల్ ట్యాగ్తో మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ‘దసరా’ వంటి… -
Bloody Romeo: న్యాచురల్ స్టార్ నెక్స్ట్ లెవెల్ మేకోవర్.. లండన్లో ‘బ్లడీ రోమియో’ లొకేషన్ వేట మొదలుపెట్టిన సుజీత్!
Bloody Romeo: టాలీవుడ్లో వైవిధ్యమైన కథలతో దూసుకుపోతున్న న్యాచురల్ స్టార్ నాని, ‘ఓజీ’ (OG) సినిమాతో బాక్సాఫీస్ను షేక్ చేసిన స్టైలిష్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘బ్లడీ రోమియో’ (Bloody Romeo). నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్కు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల (జూలై) నుంచి స్టార్ట్ కానుందట.… -
The Paradise: నానీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. ఆగస్టు రేసు నుంచి తప్పుకున్న ‘ది ప్యారడైజ్’? కారణం ఇదేనట!
The Paradise: ‘దసరా’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత నాని – దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న రా అండ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ (#TheParadise). ఈ సినిమా నుంచి రిలీజ్ ఒక సాంగ్తో సినిమాపై అంచనాలను స్కై హైకి పెంచారు మేకర్స్. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రం ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. అయితే తాజాగా సమాచారం ప్రకారం ఈ ప్రతిష్టాత్మక చిత్రం రిలీజ్ మరోసారి… -
Nani: నాని కొత్త సినిమా ప్రచారం.. నిజమే లేదట!
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని కేవలం నటుడిగానే కాకుండా.. తన సొంత నిర్మాణ సంస్థ ‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్పై వైవిధ్యమైన సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగానూ టాలీవుడ్లో సరికొత్త మైలురాళ్లను అందుకుంటున్నారు. ఇటీవలే ఈ బ్యానర్ నుండి వచ్చిన ‘కోర్టు’ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సాధించడంతో, నాని తన ప్రొడక్షన్ హౌస్లో మరిన్ని క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా బజ్ నడుస్తోంది. ఈ… -
Srikanth Odela : నాని ‘పారడైజ్’లో మెగాస్టార్? శ్రీకాంత్ ఓదెల మైండ్ బ్లోయింగ్ మల్టీవర్స్ ప్లాన్!
‘దసరా’ లాంటి మాస్ బ్లాక్బస్టర్ తర్వాత నాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘పారడైజ్’. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి ఫిలిం నగర్ సర్కిల్స్లో ఒక సెన్సేషనల్ న్యూస్ హల్చల్ చేస్తోంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల టాలీవుడ్లో ఎవరూ ఊహించని ఒక భారీ మల్టీవర్స్కు తెరలేపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. నాని సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెల తదుపరి చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవితో చేయనున్న సంగతి తెలిసిందే.… -
August Box Office: టాలీవుడ్లో హీట్ పెంచనున్న ఆగస్టు రిలీజ్లు.. నాని Vs రవితేజ Vs శర్వా!
టాలీవుడ్ బాక్సాఫీస్కు రాబోయే రోజులు అత్యంత కీలకంగా మారబోతున్నాయి. జూన్ మొదటి వారంలో (జూన్ 4న) గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాకు గనుక పాజిటివ్ టాక్ వస్తే, జూన్ నెల మొత్తం బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ హవానే నడవడం ఖాయం. ఆ తర్వాత థియేట్రికల్ బిజినెస్ను మరింత ఊపులోకి తెచ్చేందుకు పలు క్రేజీ చిత్రాలు క్యూ కట్టబోతున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ఆగస్టు (August)…
తాజావార్తలు
-
Story Board : రాయితీలు తీసుకుంటూ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో అద్భుత ఘట్టం.. వైభవంగా తులసీ దామోదర కల్యాణం.!
-
Yuzvendra Chahal: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. కీలక బాధ్యతలు అప్పగింత..
-
Asaduddin Owaisi : ఒవైసీకి పోలీసుల గౌరవ వందనం.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
OTR: రాజాం మున్సిపాలిటీలో జనసేనకు సొంత పార్టీ సెగ.. టీడీపీ నేతల అలక
ట్రెండింగ్
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!