టాలీవుడ్‌లో సెటిల్ అవ్వాలనుకుంటున్న ఇద్దరు కన్నడ కస్తూరీలు యంగ్ హీరోలతోనే నటించాలన్న బేరియర్స్ చెరిపేస్తున్నారు. సీనియర్ స్టార్లతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు సై అంటున్నారు. రష్మిక ఇచ్చిన స్ఫూర్తితో టాలీవుడ్‌లో దూసుకుపోవాలని ట్రై చేస్తున్న భామల్లో ఆషికా రంగనాథ్ ఒకరు. అమిగోస్ తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడ్డ ఈ కన్నడ కస్తూరీ సెకండ్ మూవీనే టాలీవుడ్ మన్మధుడు నాగార్జునతో నా సామిరంగాలో నటించే ఛాన్స్ కొల్లగొట్టింది. ఈ టూ ఫిల్మ్స్ ప్లాప్ గా నిలిచాయి. టీటౌన్ కెరీర్…
తెలుగు సినీ నిర్మాత చిట్టూరి శ్రీనివాసరావు అలియాస్ చిట్టూరి శ్రీనివాస నివాసంలో తీవ్ర విషాదం నెలకొంది. చిట్టూరి శ్రీనివాస యూ టర్న్ సినిమాతో నిర్మాతగా మారారు. ఆ తర్వాత స్కంద, కస్టడీ, సిటీమార్, బ్లాక్ రోజ్ వంటి సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ఆ సినిమాలు ఆడకపోయినా నాగార్జునతో చేసిన నా సామి రంగా సినిమా మాత్రం హిట్ అవడంతో ప్రస్తుతానికి మరిన్ని సినిమాలు చేస్తున్నారు. ALso Read:War 2: సినిమా…
ఎంత అందం ఉన్నా ఆవగింజంత అదృష్టం ఉండాలి అంటుంటారు మన పెద్దలు. రుక్సర్ థిల్లాన్ విషయంలో నిజమే అనిపించక మానదు. ఎప్పుడో తొమ్మిదేళ్ల క్రితం ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా సెటిలైపోదామని వచ్చిన భామ ఐడెంటిటీ కోసం పాటుపడాల్సిన బ్యాడ్ సిచ్చుయేషన్. కన్నడలో రన్ ఆంటోనీతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ పంజాబీ గుడియా ఆ తర్వాత ఆకతాయితో టాలీవుడ్ గుమ్మం తొక్కింది. ఈసినిమా ఆడకపోయినా ఆమెకు నానితో కృష్ణార్జున యుద్దంలో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. కానీ…
Nagarjuna’s Naa Saami Ranga Movie Locks OTT Release Date: ‘కింగ్’ నాగార్జున హీరోగా, విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నా సామిరంగ’. సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‍గా నిలిచింది. గుంటూరు కారం, సైంధవ్ నుంచి గట్టి పోటీ ఎదురైనా.. అంచనాలకు తగ్గట్టుగా కలెక్షన్లను రాబట్టింది. విలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ నాగార్జునకు మంచి హిట్ ఇచ్చింది. నా సామిరంగ…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ ‘నా సామిరంగ’. ఈ మూవీకి విజయ్ బిన్నీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నాగార్జునతోపాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ముఖ్య పాత్రలు పోషించారు.అలాగే ఆస్కార్ విన్నర్ కీరవాణి ఈ మూవీకి మ్యూజిక్ అందించారు..ఈ మూవీ సంక్రాంతి పండుగకు ఒక రోజు ముందు అంటే జనవరి 14న రిలీజైంది. అప్పటికే గుంటూరు కారం, హనుమాన్ మరియు సైంధవ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నాగార్జున నా సామిరంగ అంటూ సంక్రాంతి బరిలోకి దిగారు…పక్కా పండగ మూవీగా అభిమానులను ఆకట్టుకుంటున్న ఈ మూవీ.. మూడు రోజుల్లోనే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కు చేరువైనట్లు మేకర్స్ వెల్లడించారు.నా సామిరంగ మూవీ 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.24.8 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. వీటిని సినిమా ప్రొడ్యూసర్లే అధికారికంగా వెల్లడించారు.. విజయ్ బిన్నీ డైరెక్ట్ చేసిన ఈ మూవీని శ్రీనివాస చిట్టూరి.. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ “నా సామిరంగ”. ఇందులో నాగ్‌కు జోడీగా అమిగోస్ బ్యూటి ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా చేసింది.నా సామిరంగ చిత్రంతో ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా మారారు. పోస్టర్స్, టీజర్ మరియు ట్రైలర్‌తో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న నాగార్జున నా సామిరంగ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 14 న ఆదివారం గ్రాండ్ గా విడుదల అయింది..ఇప్పటికే మహేశ్ బాబు గుంటూరు కారం,…
Akkineni Nagarjuna: కింగ్ నాగార్జున అక్కినేని హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్ తో హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది.
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ చిత్రం ‘నా సామి రంగ’.. ఈ చిత్రాన్నివిజయ్ బిన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. పవన్ కుమార్ సమర్పణలో వస్తోన్న ఈ చిత్రానికి ప్రసన్నకుమార్ బెజవాడ కథ అందిస్తున్నాడు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్ నాగార్జున సరసన హీరోయిన్…
Naa Saami Ranga: ఒక సినిమా హిట్ అవ్వడానికి మ్యూజి చాలా ప్రధానం. మ్యూజిక్ హిట్ అయ్యింది అంటే.. థియేటర్స్ కు సాంగ్స్ కోసమైన వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు వస్తున్నాయి. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామీ రంగ.. థియేటర్ లో సందడి చేయనున్నాయి.