Naa Saami Ranga: అక్కినేని నాగార్జున చాలా గ్యాప్ తరువాత హీరోగా నటిస్తున్న చిత్రం నా సామీ రంగా. విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బెజవాడ ప్రసన్న కుమార్ కథను అందిస్తున్నాడు. మలయాళం హిట్ సినిమా పోరింజు మరియమ్ జోస్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోందని వార్తలు వినిపిస్తుంది.
కింగ్ నాగార్జున నటిస్తున్న 99వ సినిమా ‘నా సామి రంగ’. నాగార్జున బర్త్ డే రోజున అనౌన్స్ అయిన ఈ మూవీ ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. సంక్రాంతి రిలీజ్ టార్గెట్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే 80% కంప్లీట్ అయ్యింది. ఖోరియోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ విజయ్ బిన్నీ మాస్టర్ నాగార్జునని కంప్లీట్ మాస్ లుక్ లో చూపించడానికి రెడీ అయ్యాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్న…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున నటించిన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘నా సామిరంగ’. రీసెంట్ గా ఈ మూవీ కి సంబంధించి నాగార్జున లుక్ తో పాటు టైటిల్ ని కూడా రివీల్ చేసారు.దాని తర్వాత ‘నా సామిరంగ’ నుండి ఎలాంటి అప్డేట్ మేకర్స్ ఇవ్వలేదు. ఇక తాజాగా ఈ మూవీలో హీరోయిన్ ఎవరో రివీల్ చేస్తూ గ్లింప్స్ ను రిలీజ్ చేసారు.‘నా సామిరంగ’లో హీరోయిన్ ఎవరు అనే విషయాన్ని ఇప్పటివరకు మూవీ టీమ్…
టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ చిత్రం నా సామి రంగ. ఈ సినిమాను విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్నాడు. రీసెంట్ గా విడుదలయిన నా సామి రంగ ఫస్ట్ లుక్ మరియు టైటిల్ గ్లింప్స్ వీడియో ఇప్పటికే నెట్టింట బాగా వైరల్ అయింది..సినిమాపై మరింత ఆసక్తిని పెంచేసింది.ఇదిలా ఉంటే ఈ చిత్రం నుంచి తాజాగా మరో అప్‌డేట్ వచ్చింది. ప్రస్తుతం నా సామి రంగ మ్యూజిక్ సిట్టింగ్స్ కొనసాగుతున్నాయి. నాటు నాటు సాంగ్‌తో…
Akkineni Nagarjuna:అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నాగ్ ఓ పక్క సినిమాలు ఇంకోపక్క బిగ్ బాస్ అంటూ బిజీగా మారాడు. నా సామీ రంగా అనే సినిమాతో వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు రానున్నాడు.
Tollywood Shooting Updates as on 30th September 2023: తెలుగు సినీ పరిశ్రమలో అనేక సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక ఏఏ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి? ఏఏ సినిమాల షూటింగ్ ఏ దశలో ఉంది? అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నాగార్జున హీరోగా నటిస్తున్న నాసామి రంగ సినిమా షూటింగ్ ఓఆర్ఆర్ దగ్గరలో జరుగుతోంది. ఇక బెన్నీ మాస్టర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నాగార్జున మినహా మిగతా నటీనటులకు…
Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున ప్రస్తుతం బిగ్ బాస్ తో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక గతేడాది నుంచి ఇప్పటివరకు నాగ్ కొత్త సినిమాను ప్రకటించింది లేదు. ఈ మధ్యనే నాగ్ పుట్టినరోజున నా సామీ రంగా అనే సినిమాతో వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Akkineni Nagrjuna: ప్రస్తుతం టాలీవుడ్ లో రీమేక్ ల హవా నడుస్తోంది. వేరే భాషలో హిట్ అయిన సినిమాలను తెలుగు భాషల్లో స్టార్ హీరోలు రీమేక్ చేస్తున్నారు. అయితే విచిత్రం ఏంటంటే.. ఆ సినిమా తెలుగులో డబ్ అయినా కూడా మళ్లీ రీమేక్ చేస్తున్నారు.
సంక్రాంతి సీజన్ అనగానే ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎక్కడా లేని జోష్ వస్తుంది. లాంగ్ లీవ్స్, ఫ్యామిలీస్ అన్నీ కలిసి ఉండడం కలెక్షన్స్ కి మంచి బూస్ట్ ఇస్తాయి. ఈ సీజన్ లో ఒక యావరేజ్ సినిమా పడినా కలెక్షన్స్ కెరీర్ బెస్ట్ అనిపించే రేంజులో ఉంటాయి. అందుకే సంక్రాంతి సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. 2024 సంక్రాంతి సీజన్ రిలీజ్ ని టార్గెట్ చేస్తూ ఈ ఏడాది స్టార్టింగ్ లోనే అనౌన్స్మెంట్ వచ్చాయి…