Naa Saami Ranga : థియేటర్స్ లో దుమ్మురేపుతున్న ‘నా సామి రంగ’..3 డేస్ కలెక్షన్స్ ఎంతంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నాగార్జున నా సామిరంగ అంటూ సంక్రాంతి బరిలోకి దిగారు…పక్కా పండగ మూవీగా అభిమానులను ఆకట్టుకుంటున్న ఈ మూవీ.. మూడు రోజుల్లోనే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కు చేరువైనట్లు మేకర్స్ వెల్లడించారు.నా సామిరంగ మూవీ 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.24.8 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. వీటిని సినిమా ప్రొడ్యూసర్లే అధికారికంగా వెల్లడించారు.. విజయ్ బిన్నీ డైరెక్ట్ చేసిన ఈ మూవీని శ్రీనివాస చిట్టూరి.. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మించాడు. జనవరి 14న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయి పండగ మూడు రోజులూ మంచి వసూళ్లు రాబట్టింది.నా సామిరంగ మూవీ మలయాళంలో వచ్చిన పురింజు మరియం జోస్ మూవీకి రీమేక్ గా వచ్చింది.ఆ సినిమాను తెలుగు నేటివిటీకి తగినట్లుగా మార్పులు చేసుకొని తెరకెక్కించారు..
అయితే గుంటూరు కారం, హనుమాన్ మూవీస్ కి భారీ హైప్ వున్నా కూడా నాగార్జున నా సామిరంగ మూవీ 3 రోజుల్లోనే రూ.24.8 కోట్ల గ్రాస్, రూ.12.46 కోట్ల షేర్ వసూలు చేసింది. విడుదల అయిన అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ కు చేరువ కావడం మరో విశేషం. సంక్రాంతికి వస్తున్నాం..బ్లాక్‌బస్టర్ కొడుతున్నాం అని ముందే చెప్పిన నాగార్జున.. చెప్పినట్లే మూవీ అద్భుత విజయం సాధించింది.తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.9 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టిన నా సామిరంగ మూవీ.. తర్వత కూడా అదే జోరు కొనసాగిస్తూ వస్తుంది.. నా సామిరంగ మూవీలో కిష్టయ్యగా ఔట్ అండ్ ఔట్ మాస్ రోల్‌లో నాగార్జున నటించాడు. అతడిపై తెరకెక్కించిన యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు డైలాగ్స్ మరియు హీరోయిజం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.నా సామిరంగంలో అల్లరి నరేష్, రాజ్‌తరుణ్ మరో హీరోలుగా నటించారు. నాగార్జునకు జోడీగా ఆషికా రంగనాథ్ నటించగా ఈ యంగ్ హీరోలకు జోడిగా మీర్నామీనన్, రుక్సర్ థిల్లన్ కీలక పాత్రలు పోషించారు
Also Read
- Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
- Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
- Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
తాజావార్తలు
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
-
Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
-
Vijay Deverakonda : నా సినిమాలకు టికెట్ ధరలు ఎప్పటికీ పెంచబోను.. విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!